Monday, April 21, 2025

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన లడసంఘటన మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిదిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పాత బోయిన్ పల్లికి చెందిన ప్రణీత్(32) తన స్నేహితులతో కలిసి రాంపల్లి దాయరిలోని త్యాగి స్పోర్స్ వెన్యూ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. ప్రణీత్ ఒక్కసారిగా అస్వస్థతకు గురకావడంతో కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ప్రణీత్ మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News