Monday, April 21, 2025

మెదక్‌లో రెండు కార్లు ఢీ… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావు గేటు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అలీ(45), అజీబేగం(40), బాలుడు ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు రెండు కార్లలో తొమ్మిది మంది ప్రయాణం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News