- Advertisement -
మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తుడరుమ్’. ఇందులో ఆయన భార్యగా అలనాటి హీరోయిన్ శోభనా నటిస్తున్నారు. ఓ సాదారణ కుటుంబం.. దాని చుట్టూ చోటుచేసుకునే పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటిక్రితమే విడుదల చేశారు. కటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. తరుణ్‌మూర్తి తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, మోహలాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ సినిమా ఇటీవలవ సూపర్ హిట్ గా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసుల్ చేసింది.
- Advertisement -