- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో ఓ వివాహిత యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో ఆ వివాహితను కలిసేందుకు సదరు యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులు రావడంతో సదరు యువకుడు ట్రంక్ పెట్టెలో దాక్కున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు యువకుడిని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ట్రంక్ పెట్టెలో నుంచి అతడిని కుటుంబ సభ్యులు బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -