Saturday, April 26, 2025

మరో మహిళతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నగరానికి చెందిన శివ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో వివాహం కాగా.. వీరికి మూడేళ్ల పాప ఉంది. అయితే, సుష్మ అనే ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకున్న శివ.. కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. సదరు మహితో కలిసి శివ సహజీవనం ప్రారంభించాడు.  ఈ విషయం తెలసుకున్న అతని భార్య.. తన భర్త, సుష్మతో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని, బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. శివ తన ప్రేయసితో గదిలో దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News