- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఒక్కరితో మొదలై..ఆరు దశాబ్దాల కలను.. కోట్లాది మంది ఆకాంక్షను..నెరవేర్చిన మన గులాబీ జెండా పురుడు పోసుకుని సరిగ్గా 25 ఏళ్లు అని కెటిఆర్ పేర్కొన్నారు. అంబరాన్ని అంటేలా..ఇంటిపార్టీ జరుపుకుంటున్న ఈ పుట్టిన రోజు సంబురానికి తెలంగాణ తోబుట్టువులందరూ తండోపతండాలుగా తరలిరావాలని ఎక్స్ వేదికగా కోరారు. రజతోత్సవ పండుగలో భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -