Monday, April 28, 2025

ఆ హీరోయిన్ తో నటించాలని ఉంది: విజయ్ దేవర కొండ

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా రెట్రో. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు ఏ సీనియర్ హీరోయిన్ తో నటిస్తారని విజయ్ ను అడిగింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. తనకు సిమ్రాన్ తో నటించాలని ఉందని చెప్పాడు. కాగా, దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందించిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News