- Advertisement -
ఐపిఎల్ 18లో బెంగళూరు జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడా విజయం సాధించింది. దీంతో టేబుల్ టాపర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ నిర్ధేశించి 164 పరుగుల లక్షాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(51), కృనాల్ పాండ్య(73)లు అర్ధ శతకాలతో రాణించడంతో బెంగళూరు ఈ విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. భువనేశ్వర్ కుమార్(3/33) బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. భువికి తోడు హజిల్‌వుడ్ సయితం(2/36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నాస్‌టనికి 163 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్(41), స్టబ్స్(34)లే ఢిలీల బ్యాటర్లలో టాప్ స్కోరర్లు.
- Advertisement -