- Advertisement -
తెలంగాణలో రేపు(ఏప్రిల్ 30వ తేదీ బుధవారం) పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
- Advertisement -