Saturday, April 20, 2024
Home Search

అరెస్ట్ - search results

If you're not happy with the results, please do another search
Three arrested for selling drugs

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్, మూడు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు....

నకిలీ పోలీస్ అరెస్ట్

హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నకిలీ ఎస్సైని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పోలీస్ యూనిఫాం, స్టార్లు,...
Three arrested for selling ganja

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,62,500 విలువైన 10.5కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....
Cricket betting gang arrested

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

మనతెలంగాణ, సిటిబ్యూరోః క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఎస్‌ఓటి, మియాపూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,96,000 నగదు, నాలుగు మొబైల్...
Man was arrested for selling ganja

గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్ట్

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 250గ్రాముల గంజాయిని...

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్

రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న చిత్తూరు ముఠా రూ.6.62లక్షల నకిలీ నోట్లు స్వాధీనం అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్‌ఓటి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్...
Three arrested for selling drugs

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

బార్ అండ్ రెస్టారెంట్ పార్కింగ్‌లో గొడవ అరెస్టు చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరోః బార్ అండ్ రెస్టారెంట్‌లోని పార్కింగ్‌లో గొడవపడి హత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు....
Bengaluru Rameshwaram Cafe blast

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి, పాత్రధారి అరెస్ట్

న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో సూత్రధారితోసహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శుక్రవారం అరెస్టు చేసింది. బాంబు పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాతోపాటు...
Hardik Pandya stepbrother Vaibhav Pandya gets arrested

హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్

వ్యాపార భాగస్వామ్యంలో సుమారు రూ. 4.3 కోట్ల మోసం చేసిన క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యాల సవతి సోదరుడు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వైభవ్, తన సోదరుడు, క్రికెటర్...
Huge amount of drugs seized in Rachakonda area

ఎల్బీనగర్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 5 కిలోల పోపీ స్ట్రా, 1.05 కిలోల ఓపీయం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని ఎల్...
Delhi Police arrested the TMC leaders

ఇసి ఎదుట టిఎంసి ధర్నా.. అరెస్ట్

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వెలుపల 24 గంటల ధర్నా చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులను ఢిల్లీ పోలీసులు...
Three arrested for assaulting auto driver

ఆటోడ్రైవర్‌పై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి దోచుకున్న ముగ్గురు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పేపర్ బ్లేడ్ కట్టర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎడిసిపి ఆదివారం...
AAP leaders go on hunger strike to protest Kejriwal arrest

కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ నేతల నిరాహార దీక్ష

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద...
Another Police Officer in Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు కనిస్టేబుళ్ల అరెస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుతో మరికొందరు పోలీసులకు కూడా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు...
14 days judicial remand to Kalvakuntla Kanna Rao

కెసిఆర్ బంధువు అరెస్ట్

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర బంధువు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కెసిఆర్ సోదరుడి కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో నిందితుడుగా ఉన్న కన్నారావును పోలీసులు మంగళవారం అదుపులోకి...
Raja Singh house arrest

రాజాసింగ్ హౌస్ అరెస్ట్

చెంగిచర్లకు వెళ్తానన్న గోషామహల్ ఎమ్మెల్యే  అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్:  బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు....
Former minister Harish Rao PA arrested

మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్

హైదరాబాద్:  తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిఏ నరేశ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో ఈ నలుగురిని...
Police attack on hookah parlour. Big Boss winner arrested

హుక్కా పార్లర్ పై పోలీసుల దాడి.. బిగ్‏బాస్ విన్నర్ అరెస్ట్

ముంబై పోలీసులు బోరా బజార్ ఏరియలో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ప్రముఖ హోటల్ లోని హుక్కా పార్లర్పై దాడి చేశారు. దాడి సమయంలో ‘బిగ్ బాస్’ విజేత మున్నవర్ ఫారూఖీతో పాటు,...
Two additional SPs arrested in phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు...
Kanna Rao's follower Daniel arrested in land grabbing case

భూకబ్జా కేసులో కన్నారావు అనుచరుడు డానియల్ అరెస్ట్

మన తెలంగాణ/ సిటీబ్యూరో : భూకబ్జా కేసులో కన్నారావు ప్రధాన అనుచరుడిని రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండెకరాలు భూమిని...

Latest News