Thursday, March 28, 2024
Home Search

అసిస్టెంట్ మేనేజర్ - search results

If you're not happy with the results, please do another search
Regional Manager visit Bhadrachalam RTC Depot

భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన రీజనల్‌ మేనేజర్

భద్రాచలం: భద్రాచలం ఆర్టీసీ డిపోను ఖమ్మం రీజనల్ మేనేజర్ ప్రభులత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఆమె నగదు బహుమతితో...
77,907 appeared for written exam of Singareni Junior Assistant

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షకు 77,907 మంది హాజరు

8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో రాత పరీక్ష ప్రశాంతం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం అభ్యర్థుల హాజరు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసిన డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్,...

అమెరికా తీసుకు వెళ్తానని ఛీటింగ్

విదేశాలకు పంపిస్తానని చెప్పి యువతి వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు పాస్‌బుక్‌లు, పది...
TS RTC as a role model

రోల్ మోడల్‌గా టిఎస్ ఆర్టీసి

మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థల చరిత్రలోనే టిఎస్ ఆర్టీసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్, హెల్పర్లు, డ్రైవర్, -కండక్టర్ల నుంచి సూపర్ వైజర్స్, అధికారుల వరకు...

ఆర్థిక అక్షరాస్యత క్విజ్ పోటీల విజేతలకు నగదు, బహుమతులు

సంగారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ నుండే ఆర్థిక శిక్షణ అవసరమని, ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరు అలవరచుకోవాలని జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో...

రక్తదానం చేద్దాం.. తోటి వారి ప్రాణాలు కాపాడుదాం

ఖమ్మం : సమాజంలోని అన్ని దానాల్లో ఉత్తమమైన దానం రక్తదానం మాత్రమే అని, ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అవుతుందని,రక్తదాతలు అందరూ ప్రాణదాతలే నని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎం.ఈ.ప్రభులత పేర్కొన్నారు....

రక్తదానంతో దాతలకు ఎన్నో అరోగ్య ప్రయోజనాలు : ట్రాఫిక్ సిఐ

చాంద్రాయణగుట్ట: రక్తదానం వల్ల ఎంతోమంది విలువైన జీవితాలను కాపాడవచ్చని, తద్వారా దాతలకు ఎన్నో ఆరోగ్య ప్ర యోజనాలు లభిస్తాయని ఫలక్‌నుమా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై.కమల్ కుమార్ అన్నారు. మంగళవారం టీఎస్‌ఆర్టీసి ఫలక్‌నుమా డిపోలో...

బోధన్ బస్టాండ్ ఆవరణలో రక్తదాన శిబిరం

బోధన్ : టిఎస్ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం బోధన్ బస్టాండ్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్‌వో...

దళిత బంధు పథకం బాగుంది

కరీంనగర్: దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించుటకు చక్కని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అన్నారు. గురువారం కరీంనగర్ లో దళిత బంధు...

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఐటీ ఉద్యోగి అరెస్ట్

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ స్నేహితుడైన ఐటీ ఉద్యోగి నర్సింగరావును సిట్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. నర్సింగరావు ఐటీ సంస్థ విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా...
Medak MLA Padma Devender Reddy started New buses

ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితం

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో ఆవరణలో మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నూతన బస్‌లో...
Fire at Mylan Industry

ముగ్గురి బతుకులు బుగ్గి

మన తెలంగాణ/జిన్నారం: సంగారెడ్డి జిల్లాలో ఘో రఅగ్నిప్రమాదం సంభవించింది. జిన్నారం మం డ లం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ ప రిశ్రమలోవేర్‌హౌస్ బ్లాక్‌లో ఆదివారం మధ్యా హ్నం మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు...
IDBI Bank Recruitment 2022

ఐడిబిఐలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో 1544 పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ).. అసిస్టెంట్ మేనేజర్, ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఒక...
UBI Agreement with Yashoda Hospitals

యశోద హాస్పిటల్స్‌తో యుబిఐ ఒప్పందం

మన తెలంగాణ/ హైదరాబాద్ : యశోద హాస్పిటల్స్‌తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ ప్రెసిడెంట్ సి.కె.వాగ్రే, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్, కార్పొరేట్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ సమక్షంలో...
Ravinder Singareni transfer worker survived

చావునోట్లో బొగ్గు పెల్ల

రెస్కూ టీమ్ కృషితో ప్రాణాలతో బయటపడ్డ సింగరేణి బదిలీ వర్కర్ రవీందర్ ఆసుపత్రికి తరలింపు మన తెలంగాణ/ యైటింక్లయిన్ కాలనీ/రామగిరి : 24 గంటల రెస్కూ సిబ్బంది ఆపరేషన్ ఫలించింది. ప్రాణాలతో పోరాడుతున్న...
Mine accident at Ramagundam

రామగుండంలో గని ప్రమాదం

నలుగురు మృతి, మరో నలుగురు గల్లంతు సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి మన తెలంగాణ/రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనిలోని ఆర్జీ- 3 పరిధిలోని అడ్రియాల్ లోంగోవాల్ ప్రాజెక్టు పైకప్పు కూలిన ప్రమా ద ఘటనలో...

యుపిలో గ్యాస్ లీక్: ఇద్దరు మృతి…. 15 మందికి అస్వస్థత

  లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని ఇప్కో కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మృతి చెందగా 15 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో అసిస్టెంట్...

సంపాదకీయం: యుపిలో నేర సమ్రాట్టులు!

వెయ్యికి పైగా బూటకపు ఎన్‌కౌంటర్లలో వంద మందిని వధించి నాలుగు వందల మందిని గాయపర్చి నేర సామ్రాజ్యాలను గడగడలాడిస్తున్నాడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఖ్యాతి గాలి తీసేసి, ఎగతాళి చేసిన...

రేషన్ బియ్యాన్ని ఈ-పాస్ యంత్రాల ద్వారా పంపిణీ చేయాలి

  * రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా వైరస్ కట్టడి దృష్ట్యా తెలంగాణ విధించిన కర్ఫ్యూ నేపథ్య ంలో రేషన్ బియ్యాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా...
Ponguleti

గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా!

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరిస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు గృహవసతి కల్పిస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్:  గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా చూస్తానని రెవెన్యూ శాఖ మంత్రి...

Latest News