Thursday, March 28, 2024
Home Search

ఆచారం - search results

If you're not happy with the results, please do another search
Obscene dances of young women at Manikarnika Ghat in Kashi

కాశీ మణికర్ణిక ఘాటులో తరాల ఆచారం

వారణాసి : కాశీలోని మణికర్ణిక ఘాట్‌లో అర్థరాత్రి తరువాత కొందరు యువతుల అర్థనగ్న నృత్యాలతో రాత్రంతా జాతర వాతావరణం నెలకొంది. వారణాసిలో ఇటువంటి అశ్లీలతనా? అని ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే పడుపువృత్తిలో ఉండే...

జంతుమేళా మాలేగాం జాతర

తమ తమ వృత్తి పనుల్లో తలమునకలయ్యే శ్రామిక జాతులు, వ్యవసాయ, కూలీ పనులతో తీరిక లేని జనసమూహాలు సేద తీరే చెలిమెలు జాతరలు. జనం మొక్కులు తీర్చుకొనే చిన్న గుడికి ఆనుకొని విశాలమైన...

పెరుగుతున్న వరకట్న మరణాలు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
Devotees flock to temples

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మన తెలంగాణ/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం /వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి భువనగిరి జి ల్లా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మ ల్ జిల్లాలోని జ్ఞానసరస్వతి అమ్మవారు, వరంగల్‌లోని...
Linen Club launches #LetGoFurNew Sankranti campaign

‘#లెట్‌గోఫర్‌న్యూ’ సంక్రాంతి ప్రచారాన్ని ప్రారంభించిన లినెన్ క్లబ్

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అగ్రగామి లినెన్ బ్రాండ్ అయిన లినెన్ క్లబ్, ఆంధ్రప్రదేశ్‌లో వార్షిక సంక్రాంతి వేడుకల కోసం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ఆవిష్కరించింది. పండుగ సారాంశాన్ని ఖచ్చితంగా సంగ్రహించడం, చలనచిత్రం,...

క్యా బాత్ హై .. పిటిఐ కార్యాలయంలో ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రముఖ వార్తాసంస్థ పిటిఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి మోడీ ఓ వార్తా సంస్థ కార్యాలయం న్యూస్‌రూంకు...
Karthika masam visistatha

కార్తీకమాసం విశిష్టత

శ్రీగురుభ్యోన్నమః శ్రీమహాగణాధిపతయేనమః   కార్తీకమాసంఎప్పటినుంచిప్రారంభం, కార్తీకమాసంలోముఖ్యమైనపర్వదినాలుమరియుకార్తీకమాసంవిశిష్టతగురుంచితెలుసుకుందాం   "నకార్తీకనమోమాసః నదేవంకేశవాత్పరం! నచవేదసమంశాస్త్రం నతీర్థంగంగాయాస్థమమ్"   అనిస్కందపురాణంలోపేర్కొనబడింది. అంటేకార్తీకమాసానికిసమానమైనమాసములేదు. శ్రీమహావిష్ణువుకుసమానమైనదేవుడులేడు. వేదముతోసమానమైనశాస్త్రములేదుగంగతోసమానమైనతీర్థములేదు.”అనిఅర్ధం.   కార్తీకమాసంశివ,కేశవులిద్దరికీఅత్యంతప్రీతికరమైనమాసం.   ఏటాదీపావళిమర్నాడేకార్తీకమాసంప్రారంభమవుతుంది. కానీఈఏడాదిదీపావళిమర్నాడుకాకుండారెండోరోజునుంచికార్తీకమాసంమొదలవుతోంది. సూర్యోదయానికిపాడ్యమిఉన్నతిథేనెలప్రారంభానికిసూచన. ఎందుకంటేకార్తీకస్నానాలుచేసేదిబ్రహ్మమూహూర్తంలోనే. అందుకేనవంబరు 12 దీపావళిమర్నాడునవంబరు 13 సోమవారంసూర్యోదయానికిఅమావాస్యఉంది. అందుకేనవంబరు 14 మంగళవారంసూర్యోదయంసమయానికిపాడ్యమిఉండడంతోఆరోజునుంచిఆకాశదీపంప్రారంభమవుతోంది. అంటేనవంబరు 14 మంగళవారంనుంచికార్తీకమాసంమొదలవుతోంది. నవంబరు 17 శుక్రవారంనాగులచవితి నవంబరు 20 కార్తీకమాసంమొదటిసోమవారం,...

నేటి పొదుపు రేపటి మదుపు

విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...

కాశీ శివదర్శనం ఇక ధోవతి కుర్తాలతోనే ?

వారణాసి : కాశీలోని విశ్వనాధ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నిర్థిష్ట వస్త్రధారణ నిబంధన విధించే ఆలోచన ఉంది. ఈ ప్రతిపాదనపై తమ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్తల...
Telangana state is leading in development

తెలంగాణలో ప్రగతి పరుగులు

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రశంసలు న్యూజిలాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా, దీపావళి సంబురాలు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని...

స్వర్ణాలయంలో ఆధ్మాత్మిక సేవల రాహుల్

అమృత్‌సర్ : కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ అమృత్‌సర్‌లోని స్వర్ణాలయానికి సోమవారం వెళ్లారు. సిక్కుల సంప్రదాయాల ప్రకారం తలపై నీలపు వస్త్రం వేసుకుని రాహుల్ స్వర్ణాలయం అంతర్భాగంలో గురుగ్రంథ్ సాహిబ్‌ను ఉంచే...
Srivari Rathotsavam in splendor

వైభవంగా శ్రీవారి రథోత్సవం

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం.. ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన...
Vinayaka vratha katha in telugu

వినాయక వ్రత కథ

పూజలో పాల్గొంటున్న వారందరూ అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. ఒకరు చదువుతుండగా, మిగిలినవారు ఈ కథను శ్రద్ధగా వినాలి. ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం...

జోగినిలకు నిత్యవసర సరుకుల పంపిణీ

నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్‌లో శుక్రవారం ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగినిలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట వ్యవసాయ...
Dongode Doragadu Lyrical From Bedurulanka 2012

‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి....
Story about caste system

కులం అంతు చూద్దామా?

నేను విప్లవకారుణ్ణి. అన్ని దేశాలూ నావే. నిజమైన విప్లవకారుడు ఓ అద్భుతమైన ప్రేమికుడై వుంటాడని నేను చెప్తే మీకు కాస్త ఆశ్చర్యంగానే వుండొచ్చు. కాని, ప్రేమించే గుణాన్ని కోల్పోయిన వాడు ఎన్నటికీ గొప్ప...
Is UCC feasible?

యుసిసి ఆచరణ సాధ్యమేనా?

ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...

గంగపుత్రుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట

మంథని: సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రమేనని, కులాచారాలు ప్రకారం అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ అన్నారు. ఆదివారం ఆశాడ బోనాల సందర్భంగా గంగపుత్ర సంఘం...

తూప్రాన్ మహంకాళమ్మకు గొప్ప చరిత్ర

ఉజ్జయిని నుంచి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ నేటి నుంచి బోనాల జాతర ఉత్సవాలు తూప్రాన్: ఊరిని... ప్రజలను పాడి పంటలను చల్లంగా చూసే మహిమగల్ల తల్లిగా ప్రతి యేటా ఆషాడమాసంలో సబ్బండ కులాల...
Union minister nitin gadkari visits tirumala temple

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

తిరుమల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సమేతంగా అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని గురువారం దర్శించుకున్నారు. వేంకటేశ్వరునికి మాల సమర్పించే ఆచారంతో కూడిన పవిత్రమైన...

Latest News