Thursday, March 28, 2024
Home Search

ఉద్యోగులపై ప్రభావం - search results

If you're not happy with the results, please do another search

పేటిఎంలో ఎఐ సేవలు..వందలాది మంది ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ చెల్లింపుల యాప్ పేటిఎం వందలాది మంది ఉద్యోగులను తీసివేసింది. పేటిఎంలో చెల్లింపుల ప్రక్రియ ఇతర విధినిర్వహణకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కృత్రిమ మేధ (ఎఐ)ను ప్రవేశపెట్టారు. దీనితో...

మరోసారి ఉద్యోగులపై అమెజాన్ వేటు

న్యూయార్క్: ప్రముఖ ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సాలో వందలాది బంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధ(ఎఐ)పై ఆ సంస్థ దృష్టిపెట్టిన...
1400 employees layoffs at McKinsey

మెకిన్సేలో 1400 మంది ఉద్యోగులపై వేటు

న్యూయార్క్: ప్రపంచ మాంద్యం ప్రభావం పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల కోతకు దారితీస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో ఈ వారం నుండి కంపెనీ ఉద్యోగుల...
11,000 employees were laid off by facebook

ఫేస్‌బుక్‌లో 11,000 మంది ఉద్యోగులపై వేటు

  న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫాం ఒకేసారి 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడం, పెరుగుతున్న వ్యయాలు, బలహీనమైన ప్రకటనల మార్కెట్...
Xiaomi lays off 900 employees

900 మంది ఉద్యోగులపై షియోమీ వేటు

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ 900 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో నివేదిక ప్రకారం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో షియోమీ తన ఉద్యోగులలో 3...

ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం ఉద్యోగులు కట్!

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పనితీరు ఆధారంగా సుమారు 5 నుంచి -7 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందని...
Microsoft lays off 142 engineers at GitHub

మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్‌లో 142 మంది ఇంజనీర్లపై వేటు

న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ గిట్‌హబ్‌లో భారీగా 142 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందంపై వేటు వేసింది. అమెరికా తర్వాత గిట్‌హబ్ అతిపెద్ద ఇంజనీరింగ్ బృందం భారతదేశంలోనే...
Retrenchment of employees in Ola Cabs

ఓలా క్యాబ్స్‌లో ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ : ప్రపంచంలోని అనేక కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నుండి తొలగించడంలో నిమగ్నమై ఉన్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్ తర్వాత ఇప్పుడు కొన్ని భారతీయ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి....

ఎంఎన్‌సిలకు యుద్ధం సెగ!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంట ఇదేనేమో! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో హమాస్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలన్నీ కలిసి...

లక్ష్మీపతి కథలెప్పుడూ నాలుగో కోణమే!

ప్రపంచీకరణ వల్ల విశ్వవిపణిలో దేశం అంగడి సరుకు అవుతుంది. బలిసిన కంపెనీలు భూమండలమంతా విస్తరించి వనరులను కబళిస్తూ, శ్రామికుల, ఉద్యోగుల రక్తాన్ని పీల్చి సామాన్యుల బతుకులను దుర్బరం చేస్తాయి. ఈ సునామీని తట్టుకొనేవా...

ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలి !

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల...
Genius Consultants survey on AI

ఎఐతో కొలువులకు ఎసరే!

మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్).. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిగురించే చర్చ నడుస్తోంది. దీని రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని కొందరు నిపుణులు...
Artificial-Intelligence

కృత్రిమ మేధస్సు జాబ్ హోల్డర్లను ప్రభావితం చేయనున్నది!

సర్వేలో 62 శాతం అమెరికన్ల వెల్లడి వాషింగ్టన్: ఓపెన్ ఏఐ యొక్క చాట్ జిపిటి, ఇతర కృత్రిమ మేధస్సు(ఏఐ) మోడల్స్ ఇప్పుడు కలవరం పుట్టిస్తున్నాయి. అలాంటి కంప్యూటర్ మోడల్స్ జాబ్ హోల్డర్లను ప్రభావితం చేయనున్నాయని...
ChatGPT is banned in Italy

ఇటలీలో చాట్‌జిపిటిపై నిషేధం

రోమ్: కృత్రిమ మేధ (ఎఐ)తో కూడిన కంప్యూటర్ అప్లికేషన్ ప్రంపచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాంకేతికరంగంలో చాట్‌జిపిటి ప్రవేశంపై నిపుణుల మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై చాట్‌జిపిటి తీవ్ర...

సంపాదకీయం: ట్రంప్ ఎదురీత

 వచ్చే నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగల అవకాశాలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజయావకాశాలు పెరుగుతున్నా యి....

ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల కోసం కేంద్రం ప్రత్యేక ఆదేశాలు

  ఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా షాపులు, మాల్స్, ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలు మూతపడుతున్న సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ దెబ్బతినే ప్రమాదం ఉందన్న కేంద్ర హోంశాఖ, అయినప్పటికీ సెక్యూరిటీ ఉద్యోగులపై...

Latest News