Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
అసదుద్దీన్‌ను కలిసిన ఎన్నికయిన ఎంఐఎం ఎంఎల్‌ఏలు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎంఎల్‌ఏలు ఆదివారం దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయం సాధించిన ఎంఎల్‌ఏలను...
ఎంఐఎంకు సిట్టింగ్ స్థానాలైనా దక్కేనా?
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగిస్తుంటే హోరాహోరి పోరాటంలో ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాలను నిలుపుకునే దిశలో పయనిస్తోంది. ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో రెండు స్థానాల్లో ఎంఐఎం...
ఎంఐఎం కంచుకోటలో దూసుకు పోతున్న కమలం
నగరంలో మజ్లీస్ కంచుకోట బీటలు వారుతోంది. కార్వాన్ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్ధి అమర్ సింగ్ 9 వేల ఓట్లతో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గంలో బిఆర్‌స్ అభ్యర్థి 3056 ఓట్ల ఆదిక్యతతో...
చార్మినార్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. అశ్వారావుపేటలో పోటీ చేసిన...
బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఒక్కటే: ప్రియాంక గాంధీ
హైదరాబాద్: తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలిపారు. జహీరాబాద్ రోడ్‌షోలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ...
తారాస్థాయికి చేరుకున్న ఎంఐఎం ప్రచారం
కార్వాన్.. నాంపల్లి, మలక్‌పేట్‌పై ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ / హైదరాబాద్: పోలింగ్‌కు మరో నాలుగు రోజులే ఉంది. దీంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్న...
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
మన తెలంగాణ/హైద్రాబాద్: చాంద్రాయణగుట్ట ఎంఎల్‌ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ పై సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డిసిపి రోహిత్ రాజు...
హీటెక్కిన ఎంఐఎం, కాంగ్రెస్ పొలిటికల్ వార్
రేవంత్ లక్ష్యంగా బాణం ఎక్కుపెట్టిన ఓవైసి బ్రదర్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార సరళి హీటెక్కింది. తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోటీ...
తెలంగాణ ఎన్నికల పోరు: మ్యానిఫెస్టో లేని ఏకైక పార్టీ ఎఐఎంఐఎం..?
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా ప్రధాన రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో రాత పూర్వకంగా మ్యానిఫెస్టో పేరుతో ప్రకటిస్తాయి. వాటిని అమలు చేస్తారా అనేది అటుంచితే...
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటే: మోడీ
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొని... నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో...
జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మొహమ్మద్ రషీద్ ఫరాజ్
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మొహమ్మద్ రషీద్ ఫరాజ్ పేరును ఎంఐఎం సోమవారం ప్రకటించింది. ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నుండి పోటీ చేస్తున్నట్లు...
ఆరు స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులు ప్రకటన
9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, త్వరలో మిగతా జాబితా విడుదల
దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనపై పోటీ చేయాలి
తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్ గెలుస్తుంది: అసద్దుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...
జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి ఎంఐఎం పోటీ
మజ్లిస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ సారి మజ్లిస్ తొమ్మిదిస్థానాలనుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి అభ్యర్ధులను నిలబెడుతున్నట్లు ఒవైసీ...
రాహుల్ పోటీ చేస్తే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహల్ గాంధీ హైదరాబాద్ లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్...
చార్మినార్ నుంచి మహిళకు ఎంఐఎం టికెట్?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీనుంచి ఎంఐఎం టికెట్ పై ఒక మహిళ బరిలోకి దిగనున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, చట్టంగా మారిన...
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన ఎంఐఎం
త్వరలో కోలుకోవాలంటూ ఆకాంక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ : మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి తీవ్రంగా ఖండించారు. తన సహచర...
ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల గల్లంతు?
హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపర్టీ ఎమ్మెల్యేలు కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సూచనప్రాయంగా వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను అడ్డుకోవాలి
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి శ్రేణులకు పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి...
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది: అమిత్ షా
ఖమ్మం: కెసిఆర్, ఓవైసితో బిజెపి కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బిజెపి... ఒవైసితో పాటు వెళ్తుందా? మీరే చెప్పండి అని ప్రశ్నించారు. ఖమ్మం వేదికగా బిజెపి...
మేము అంటరానివాళ్లమా: “ఇండియా”పై ఎంఐఎం ఆగ్రహం
ముంబై: రెండు రోజుల పాటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో నిర్వహించిన సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు వారిస్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు....