Friday, March 29, 2024
Home Search

కార్తీక మాసం - search results

If you're not happy with the results, please do another search
Thiru Nakshtrotswalu

కార్తీక మాసంలో ఆచార్య పురుషుల తిరు నక్షత్రోత్సవాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో భగవంతుని ఆరాధనతోపాటు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే,...
Why Deeparadhana Must in Karthika Masam

కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలి?

నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష్ణవ...
More devotees in Keesara gutta

కార్తీక మాసం… కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు

మేడ్చల్: కార్తీక మాసం సందర్భంగా కీసరగుట్టకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 2023 నవంబర్ 14వ తేదీ మంగళవారం కార్తీకమాసం తొలి రోజు కావడంతో కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు...
Chicken rate decreased in Karthika masam

చికెన్ కు కార్తీకమాసం ఎఫెక్ట్

అన్ని మాసాలలోకీ కార్తీక మాసానికి చాలా విశిష్ఠత ఉంది. కార్తీక మాసంలో భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో దైవారాధన చేస్తారు. కార్తీక సోమవారాలలో ఉపవాసాలు ఉండటం రివాజు. అలాగే ఉదయం, సాయంత్రం...
Karthika masam visistatha

కార్తీకమాసం విశిష్టత

శ్రీగురుభ్యోన్నమః శ్రీమహాగణాధిపతయేనమః   కార్తీకమాసంఎప్పటినుంచిప్రారంభం, కార్తీకమాసంలోముఖ్యమైనపర్వదినాలుమరియుకార్తీకమాసంవిశిష్టతగురుంచితెలుసుకుందాం   "నకార్తీకనమోమాసః నదేవంకేశవాత్పరం! నచవేదసమంశాస్త్రం నతీర్థంగంగాయాస్థమమ్"   అనిస్కందపురాణంలోపేర్కొనబడింది. అంటేకార్తీకమాసానికిసమానమైనమాసములేదు. శ్రీమహావిష్ణువుకుసమానమైనదేవుడులేడు. వేదముతోసమానమైనశాస్త్రములేదుగంగతోసమానమైనతీర్థములేదు.”అనిఅర్ధం.   కార్తీకమాసంశివ,కేశవులిద్దరికీఅత్యంతప్రీతికరమైనమాసం.   ఏటాదీపావళిమర్నాడేకార్తీకమాసంప్రారంభమవుతుంది. కానీఈఏడాదిదీపావళిమర్నాడుకాకుండారెండోరోజునుంచికార్తీకమాసంమొదలవుతోంది. సూర్యోదయానికిపాడ్యమిఉన్నతిథేనెలప్రారంభానికిసూచన. ఎందుకంటేకార్తీకస్నానాలుచేసేదిబ్రహ్మమూహూర్తంలోనే. అందుకేనవంబరు 12 దీపావళిమర్నాడునవంబరు 13 సోమవారంసూర్యోదయానికిఅమావాస్యఉంది. అందుకేనవంబరు 14 మంగళవారంసూర్యోదయంసమయానికిపాడ్యమిఉండడంతోఆరోజునుంచిఆకాశదీపంప్రారంభమవుతోంది. అంటేనవంబరు 14 మంగళవారంనుంచికార్తీకమాసంమొదలవుతోంది. నవంబరు 17 శుక్రవారంనాగులచవితి నవంబరు 20 కార్తీకమాసంమొదటిసోమవారం,...
Shaivakshetras crowded with devotees during Kartika Poornami

కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

అభిషేకాలు, పూజలతో మార్మోగిన శివాలయాలు శివనామస్మరణతో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో...

కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డికి ఆహ్వానం

కురుమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలకు మంత్రి మల్లారెడ్డిని ఆహ్వానించిన నాయకులు మన తెలంగాణ / ఘట్‌కేసర్: కురుమ సంఘం ఆధ్వర్యంలో కీసర గుట్టపై ఏర్పాటు చేసిన కార్తిక వన భోజనాల కార్యక్రమానికి...
Karthika Pournami Celebrations at Jogulamba Gadwal

వైభోవోపేతంగా కార్తీక పౌర్ణమి..

మన తెలంగాణ/గద్వాల టౌన్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక...
Chicken rate decreased in Karthika masam

చికెన్ ప్రియులకు షాక్…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చికెన్ ధరలు మండిపోతున్నాయి. చికెన్ ప్రియులు కోడి మాంసం కొనాలంటే బయపడుతున్నారు. ఇప్పుడు చికెన్ ధర ఏకంగా 300 రూపాయలకు పెరగడంతో తినడానికి చికెన్ ప్రియులు వెనకడుగు వేస్తున్నారు....
Divyadarshan Jyotirlinga Yatra trains start from today

నేటి నుండి దివ్యదర్శన్ జ్యోతిర్లింగ యాత్ర రైళ్లు ప్రారంభం

మన తెలంగాణ / హైదరాబాద్ : కోట్లాది మంది కలలు సాకారం అవుతూ అటు అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరడంతో ప్రస్తుతం అందరి దృష్టి పవిత్ర పుణ్యక్షేత్రాలపై పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో...
Reduced chicken prices in Telangana

చికెన్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. పెళ్లిళ్ళ సీజన్ మొదలు కావడంతో చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం ముగియడం కూడా ఇందుకు కారణమే. దీంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు. కార్తీక మాసంలో మాంసం ముట్టని లక్షలాది...

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

యాదాద్రి ః కార్తీక మాసం మహాపుణ్యమాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండంతా భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి రోజులు కావడంతో యాదాద్రీశుడి దర్శనానికి భక్తజనులు తరలివచ్చారు. యాదాద్రీశా నమోఃనమ అంటూ తరలివచ్చిన...
Huge Devotees Visit Yadadri Temple

ఫ్రీ జర్నీ ఎఫెక్ట్…. భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి

హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్తీక మాసం చివరి రోజుకావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు...
Reduced chicken prices in Telangana

రాష్ట్రంలో భారీగా తగ్గిన చికెన్ ధరలు..

మాంసప్రియులకు శుభవార్త. రాష్ట్రంలో చికెన్ ధరలు పడిపోయాయి. అయ్యప్ప స్వాముల దీక్షలు, కార్తీక మాసం ప్రభావంతో గత నెల రోజుల నుంచి చికెన్ ధరలు భారీగా తగ్గాయి. విక్రయాలు గణనీయంగా తగ్గడంతో ఈ...
Leaders are gifts to voters

ఓటర్లకు కానుకల పంట!

ప్రతి ఆడపడుచుకు ఒక పట్టుచీర, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులకు బంగారం,  కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ,  అడిగినోళ్లకు, అడగనోళ్లకు అందరికీ తాయిలాలు...? మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర...
Vishnu Salagrama Puja with Agamoktanga in Vasantha Mandapam

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు సాలగ్రామ పూజ

మన తెలంగాణ / హైదరాబాద్: లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణు సాలగ్రామ పూజ గురువారం తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3...
Nagula Chavithi 2023

కన్నుల పండుగగా నాగుల చవితి

హైదరాబాద్: నాగదేవతలను గౌరవించటానికి హిందువులు కార్తీక మాసంలో నాగుల చవితిని జరుపుకుంటారు. నాగదేవతలను శాంతింపజేయడం శాంతి, శ్రేయస్సు, రక్షణను తెస్తుంది కాబట్టి హిందూ సంస్కృతిలో ఈ పవిత్రమైన రోజుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది....
Nagula chavithi 2023 date in telugu

నేడే నాగుల చవితి… మీకు దగ్గరలో పుట్టలు లేవా?.. అయితే ఇలా చేయాలి!

దీపావళి వెళ్లిన నాలుగో రోజు అంటే కార్తీకమాసం శుక్లపక్ష చవితి రోజున నాగుల చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక దీపం వెలిగించి చిన్నపిల్లల చేత గోగు(గోంగూర...

పూరీ ఆలయంలో తొక్కిసలాట..

పూరీ: ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పృహతప్పిపడిపోయారు. క్షతగాత్రులను పూరీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఉదయం‘మంగళ ఆరతి’ నిర్వహించిన అనంతరం...
Koti deepotsavam starts from 14th november

14 నుంచి కోటి దీపోత్స‌వం

హైద‌రాబాద్‌: శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.. శివలింగం. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచిక. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే,...

Latest News