Home Search
గుండెపోటు - search results
If you're not happy with the results, please do another search
గుండెపోటుతో విజిలెన్స్ డిజి రాజీవ్ రతన్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం వేకువజామున రాజీవ్‌కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడి చికిత్స పొందుతూ చనిపోయారు. 1991 ఐపిఎస్ బ్యాచ్‌కు...
గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(48) కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు...
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంఎల్ఎ ముఖ్తార్ అన్సారీ(63) గుండెపోటుతో చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. వివిధ కేసులలో ముఖ్తార్ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్‌లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు...
గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి
కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయేవారి మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో పెద్ద వయసు ఉన్నవారికి ఎక్కువగా గుండె పోటు వస్తుండేది. కానీ, పరిస్థితి మారింది. టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో మృతి చెందుతున్నారు. తాజాగా...
సిఎం రేవంత్‌రెడ్డి అన్నకి గుండెపోటు
సిఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి గుండెపోటుకు గురయ్యారు. మార్చి 7న ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటీన ఆయన్ను చికిత్స నిమిత్తం మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు...
తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో హఠాన్మరణం
మెదక్: తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొంత లలిత(72) అనే వృద్ధురాలు శనివారం రాత్రి గుండెపోటు...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో టెక్కీ మృతి
హైదరాబాద్: క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ (25) సాఫ్ట్‌వేర్...
గుండెపోటుతో మరో రైతు మృతి
తాజా ఆందోళనలో మూడవ మరణం
చండీగఢ్: పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరి పాయింట్ వద్ద రైతుల ఛలో ఢిల్లీ యాత్రలో భాగంగా ఆందోళన చేస్తున్న ఒక 62 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించినట్లు రైతు నాయకుడు...
గుండెపోటుతో రుతురాజ్ కన్నుమూత
టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు...
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు
హైదరాబాద్: డ్రైవర్ బస్సు నడుపుతుండగా అతడికి గుండెపోటు వచ్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు వద్ద చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు నల్లగొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా డ్రైవర్...
ఖమ్మంలో విషాదం: రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు..
ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.. అయినా నొప్పిని భర్తిస్తూ.. ప్రయాణికులను సురక్షితంగా కాపాడి.. ప్రాణాలు విడిచాడు బస్సు డ్రైవర్. ఈ విషాదం ఘటన గురువారం ఉదయం...
గుండెపోటుతో ఎనిమిదో తరగతి బాలిక మృతి
తడ్కపల్లి: సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థిని లాక్షణ్య మృతి చెందారు. లాక్షణ్యకు మంగళవారం జ్వరం రావడంలో టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు. మరుసటి రోజు...
హెచ్ఎండిఎలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ గుండెపోటుతో మృతి
హైదరాబాద్: రేరా డైరెక్టర్, హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఎసిబి కేసు నేపథ్యంలో హెచ్ఎండిఎ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు (అవుట్ సోర్సింగ్ సిబ్బందికి) ఎసిబి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. హెచ్ఎండిఎ ప్లానింగ్...
విషాదం… గుండెపోటుతో డిసిపి కుమారుడు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : డిసిపి వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర తేజ్ (20) గుండెపోటుతో మరణించాడు. సోమవారం అర్ధరాత్రి చంద్రతేజ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే...
జైశ్రీరామ్ అంటూ గుండెపోటుతో కుప్పకూలిన హనుమంతుడు… (వీడియో)
ఛండీగఢ్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రామనామంతో మార్మోగిపోయింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. దేశం వ్యాప్తంగా రాయాలయాల్లో పూజలు, యాగాలు, యజ్ఞాలు నిర్వహించారు....
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి...
గంట వ్యవధిలోనే గుండెపోటుతో కొడుకు, తల్లి మృతి
హవేళిఘనపూర్: కన్న కొడుకు ప్రాణం విడిచిన విషాదాన్ని తట్టుకోలేని ఓ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చి ఆస్పత్రిలోనే కుమారుడి మృతదేహం వద్ద ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘనపూర్...
తీవ్ర విషాదం.. కారు నడుపుతుండగా గుండెపోటు
కారు నడుపుతున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఓల్డ్ సిటీలో వెలుగుచూసింది. బడంగ్ పేట్ వాసి ధనుంజయ్(41) ఓ ట్రావెల్స్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం...
వేదికపై గుండెపోటు.. ప్రొఫెసర్ సమీర్ కన్నుమూత
కాన్పూర్ : ఐఐటి కాన్పూర్ విద్యాసంస్థలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యాసంస్థ సీనియర్ ప్రొఫెసర్ 55 సంవత్సరాల సమీర్ ఖండేకర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్వ విద్యార్థుల అపూర్వ...