Friday, April 26, 2024
Home Search

చార్మినార్ పోలీస్ స్టేషన్ - search results

If you're not happy with the results, please do another search
Police arrest 9 ganja peddlers in Hyderabad

ఓల్డ్ సిటీలో 9 మంది గంజాయి వ్యాపారులు అరెస్ట్

హైదరాబాద్: పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శనివారం టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అధికారులు దాడులు చేసి తొమ్మిది మంది గంజాయి వినియోగదారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షేక్ దస్తగిర్, 40, సయ్యద్...
Telangana-high-court

హైకోర్టు గేటు వద్ద జనం చూస్తుండగానే కత్తితో పొడిచి… పోలీసులకు ఫోన్ చేశాడు

  హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. హైకోర్టు గేట్ నం.6 సమీపంలోని సులబ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మిథున్ అనే వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు....
Five ATM Cheaters Arrested in Hyderabad

ఎటిఎం ఛీటర్లు అరెస్ట్

ఎస్‌బిఐ ఎటిఎంలే టార్గెట్ రెండేళ్లలో రూ.5లక్షలు దోచుకున్న నిందితులు పరారీలో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: ఎటిఎం కేంద్రంగా మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు...
Bibi Ka Alam City CP overseeing security arrangements

బీబీ కా ఆలమ్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించిన నగర సిపి

హైదరాబాద్: బీబీ కా ఆలమ్ ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పర్యవేక్షించారు. మోహరం సందర్భంగా నగరంలోని బీబీ కా ఆలమ్ ఊరేగింపును శుక్రవారం నిర్వహించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్...
Attacked on jewelry shop owner in charminar

బంగారం కల్తీ చేస్తున్నారని దాడి

=వర్కర్లపై దాడి చేసిన యజమాని =పశ్బిమబెంగాల్‌కు చెందిన వర్కర్లు =పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు =ముగ్గురి అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీలో కల్తీ చేస్తున్నారని ఆగ్రహంతో యజమాని వర్కర్లపై దాడి చేసిన సంఘటన...
Constable suicide with gun

పాతబస్తీలో గన్‌తో కాల్చుకొని ఆర్ఎస్‌ఐ ఆత్మహత్య

హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్‌ఐ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట...
Over 3K booked for drunk driving in Hyderabad

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు హైదరాబాద్‌లో 1,243, సైబరాబాద్‌లో 1,241. రాచకొండలో 517 మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు కేసులు నమోదు చేసిన పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు...
Ganapati nimajjanam in hussain sagar

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్‌లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది....

హైదరాబాద్‌లో భారీగా ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 163మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో అబిడ్స్, బంజారాహిల్స్...

బోనాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః జంట నగరాల్లో జరగనున్న బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు నగరంలోని మంహకాళీ టెంపుల్ అంబర్‌పేటలో 16వ తేదీ...

రెండు క్వింటాళ్ళ గంజాయి పట్టివేత

టేకులపల్లి : అక్రమంగా కారులో తరలిస్తున్న సుమారు రెండు క్వింటాళ్ళ ముప్పైకేజీల గంజాయిని టేకులపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు ఇల్లెందు డియస్పి రమణమూర్తి స్థానిక టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో...

పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు

సిటిబ్యూరోః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్‌బండ్‌పై ఆదివారం...
Telangana Decennial Celebrations

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
16 Islamic activists arrested in Hyderabad

భాగ్యనగరంలో ఉగ్ర కలకలం..

మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలో మరోమారు ఉగ్ర కలకలం చోటు చేసుకుంది. నగరంలో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో కొంతకాలంగా...

తాళం వేసిన ఇంట్లో చోరీ..

హైదరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన నిందితులను నార్సింగి, రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 16తులాల బంగారు...
Four persons absconding with cash were arrested

నగదుతో పరారైన నలుగురి అరెస్టు

పరారీలో ఇద్దరు నిందితులు రూ.28లక్షల నగదు,బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన ఈస్ట్‌జోన్ డిసిపి సునీల్ దత్ హైదరాబాద్: నగల వ్యాపారిని బురిడీ కొట్టించి నగదుతో పరారైన నలుగురు నిందితులను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను...
Suspicious death of engineering student after

స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పద మృతి

స్నేహితులతో కలిసి వెళ్లిన బాధితుడు దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్ : స్విమ్మింగ్ పూల్‌లో పడి ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీలోని...

నేడు నిమజ్జనం

హైదరాబాద్‌లో నేడు నిమజ్జనం హుస్సేన్‌సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
Omicron cases in Telangana has reached 9

ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదు

భయం వద్దు బాధ్యతగా ఉండండి దీనితో ప్రపంచంలో చనిపోయింది ఒక్కరే : డిహెచ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని, ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ...
Four mobile snatching gangs arrested in Hyderabad

మొబైల్ స్నాచింగ్ ముఠాలు అరెస్ట్

నాలుగు ముఠాలకు చెందిన తొమ్మిది మంది 92 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్ హైదరాబాద్: మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేస్తున్న నాలుగు ముఠాలను సౌత్‌జోన్...

Latest News