ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సత్తాచాటిని హైదరాబాద్‌ అమ్మాయి…

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌-16, అండర్‌-18 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోలోని కర్నల్‌ వేదికగా జరిగిన ఈ

Read more

ఐటా టెన్నిస్‌ టోర్నీ రన్నరప్‌గా హైదరాబాద్‌ క్రీడాకారిణులు…

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక్‌ రామ్‌ రాణించారు. బెంగుళూరులో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జతగా

Read more

ఒయు టేబుల్‌ టెన్నిస్‌ జట్టుకు టైటిల్‌

ఒయు టేబుల్‌ టెన్నిస్‌ జట్టుకు టైటిల్‌ హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) మహిళల జట్టు సత్తా చాటింది. చెన్నైలో

Read more

ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌

ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేత అపురూప్‌ హైదరాబాద్‌: స్పెయిన్‌లో జరిగిన పురుషుల ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైద రాబాద్‌ యువ ఆటగాడు పి.అపురూప్‌ రెడ్డి విజేతగా నిలిచాడు.

Read more

టెన్నిస్‌లోనూ ఫిక్సింగ్‌!

కలకలం సృష్టిస్తున్న ఆరోపణలు టాప్‌ -50 క్రీడాకారుల్లో 16మందికి పాత్ర? మెల్బోర్న్‌: టెన్నిస్‌లోనూ ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి.కాగా ఈ సీజన్‌లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌

Read more

ఒసాకా తొలి గ్రాండ్‌ స్లామ్‌

్థ యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఒసాకా ్థ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌కు షాక్‌ ్థ చైర్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సెరెనా ్థ క్రీడల్లో

Read more

్‌ఫెడరర్‌కు రెండో పరాజయం

ఫెడరర్‌కు రెండో పరాజయం స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ వారం రోజుల్లో రెండో పరాయంతో టాప్‌ ర్యాంక్‌ను చేజార్చుకున్నారు. సోమవారం ప్రపంచ 175వ. ర్యాంకర్‌ ధనాసి

Read more

అమ్మ హోదా తర్వాత తొలిసారి రాకెట్‌ పట్టిన సెరెనా

అమ్మ హోదా తర్వాత తొలిసారి రాకెట్‌ పట్టిన సెరెనా అషేవిల్లే (అమెరికా): అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆట మొదలైంది. అమ్మ హోదా వచ్చాక అధికారిక

Read more

ముగిసిన ఫ్రాంజల పోరాటం

ముగిసిన ఫ్రాంజల పోరాటం హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటిఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడవల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో

Read more

సత్తాచాటిన ప్రాంజల

సత్తాచాటిన ప్రాంజల హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటిఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ టోర్నీలో

Read more