Friday, March 29, 2024
Home Search

నివాళులు - search results

If you're not happy with the results, please do another search
President of India pays tribute to Mahatma Gandhi in Mauritius

మారిషస్‌లో మహాత్మాగాంధీకి భారత రాష్ట్రపతి ముర్ము నివాళులు

పోర్టులూయిస్ : చారిత్రక దండి సత్యాగ్రహ వార్షికోత్సవం సందర్భంగా మారిషస్‌లో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సందర్శించి, మహాత్మునికి నివాళులు అర్పించారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్...
KCR pays tribute to MLA Lasya Nandita

లాస్య నందిత పార్థివదేహానికి కెసిఆర్ నివాళులు

పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. లాస్య నందిత కుటుంబసభ్యులను కెసిఆర్...

వాజ్‌పాయ్, మాలవీయలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నివాళులు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పాయ్, మదన్‌మోహన్ మాలవీయల జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం నివాళులు అర్పించారు. వాజ్ పాయ్ 99వ జయంతిని పురస్కరించుకుని వాజ్‌పాయ్ గుణగణాలను ప్రశంసించారు. ఆయన తన...
CM Revanth Reddy pays tributes to PV Narasimha Rao

పీవికి సిఎం రేవంత్ నివాళులు

మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పివి జ్ఞానభూమి వద్దకు వెళ్లి నివాళులు...
Madhu Priya Pays Tribute to Gaddar

పాటతో గద్దర్‌కు మధుప్రియ నివాళులు

ప్రముఖ జానపద గాయకుడు, విప్లవ కళాకారుడు గద్దర్‌ ఆగస్టు 6న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణించారు. అతను గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రియతమ గాయకుడు గద్దర్...

సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్యకు నివాళులు

సంగారెడ్డి: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలిఅమరుడు దొడ్డికొమురయ్య , నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో వెనకబడిన తరగతుల...

దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో అమరులకు ఘన నివాళులు

హన్మకొండ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి...
Gellu Srinivas Yadav

అమరులకు నివాళులు అర్పించే అర్హత బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు లేదు

హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అమరవీరులకు నివాళులు అర్పించే అర్హత బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు లేదని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల...
Niranjan Reddy Pay Tribute Martyrs in Wanaparthy

తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు

వనపర్తి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పి...
Congress leaders paid tributes to Nehru

నెహ్రూకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు!

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు, నెహ్రూ ముని మనుమడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. శాంతి...
MLC Kavita's tributes to BRS leader

బిఆర్ఎస్ నేత మృతి.. ఎమ్మెల్సీ క‌విత నివాళులు

జ‌గిత్యాల : బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు బండారి న‌రేంద‌ర్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. జగిత్యాల పట్టణం లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద...
Celebs condoles to demise of K Vishwanath

సినీ ప్రముఖుల నివాళులు..

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కె.విశ్వనాథ్ భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు పూలతో తుది నివాళులర్పించాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, అల్లు అరవింద్, వెంకటేష్, డి.సురేష్‌బాబు, అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, చంద్రమోహన్, కోట శ్రీనివాస...
Minister Errabelli Dayakar pays tribute to police martyrs

పోలీసు అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నివాళులు

హైదరాబాద్: వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
Celebs pay tribute to Demise of Krishnam Raju

కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల నివాళులు…

కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించాక కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కెటిఆర్,...
KTR tributes to Pingali Venkaiah

పింగళి వెంకయ్యకు ఘన నివాళులు: కెటిఆర్

  హైదరాబాద్: 75 ఏళ్లుగా స్వతంత్ర భారతావని సగర్వంగా ఎగురవేస్తున్న మువ్వన్నెల జెండా రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు, తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వారికి ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్...
Congress leader tribute to Marri Chennareddy

మర్రి చెన్నారెడ్డికి నివాళులు

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ సిఎం, మాజీ గవర్నర్ చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ చెన్నారెడ్డి రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాందెండ్ల...
Trivikram Srinivas pays Tributes to Sirivennela

సిరివెన్నెల‌కు నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు..

హైదరాబాద్: సిరివెన్నెల‌ సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం నగరంలోని ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని సిరివెన్నలకు నివాళులర్పిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి,...
Rajnath pays homage to immortal soldiers at Rezang La

రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్‌నాథ్ నివాళులు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ...
CM KCR pays tributes to freedom fighters on Shahid Diwas

అమరవీరులకు నివాళులు అర్పించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) సందర్భంగా, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
CM KCR pays tribute to Ambedkar

అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ...

Latest News