Sunday, September 22, 2024
Home Search

పంటలను - search results

If you're not happy with the results, please do another search

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

అమరచింత : మున్సిపాలిటీ పరిధిలోని పంట పొలాలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి సుధా కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే...
Every one wear mask says Minister sabitha

ఆ పంటలను మాత్రమే వేయాలి: సబితా

  హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే రైతులు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటలు వేయొద్దని సూచించారు. మార్కెట్‌లో...

రెండు రోజుల్లో పంటనష్టాలకు పరిహారం

ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊరట కల్పించబోదోంది. రెండు రోజల్లో సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో వ్యవసాయరంగం...
Grant of funds for restoration of canals and ponds

వరద నష్టాన్ని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యల

కాలువలు, చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు. రాష్ట్ర వ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు. కేంద్ర ప్రభుత్వ సహయాన్ని కోరుతూ నివేదిక. తాత్కాలిక మరమ్మతులకు రూ. 75 కోట్లు శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్ల మంజూరీకి వినతి. మనతెలంగాణ/హైదరాబాద్:...

చలించిన కేంద్ర బృందం

మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం/ మహ బూబాబాద్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భా రీ వర్షాలు వరదల కారణంగా వివిధ రంగాలకు కలిగిన విపత్తు నష్టాలను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూసిన కేంద్ర ప్రభుత్వ...
Central team touring Khammam and Mahbubabad districts

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్రబృందం

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు వరద నష్టాన్ని కేంద్రబృందం...

ఆదుకుంటాం.. ఎస్‌డిఎఫ్ నిధులతోపాటు అదనంగా సాయం 

ఎస్‌డిఎఫ్ నిధులతోపాటు అదనంగా సాయం  గత ప్రభుత్వం రూ.1348కోట్లు పక్కదారి పట్టించింది బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి ఖమ్మం జిల్లా పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వరదబాధితులకు పరామర్శ, నిత్యావసర కిట్లు అందజేత...

కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను చూసి చలించిపోయానని, రైతులకు సాయం చేయడం అంటే దేవుళ్ళకు పూజ చేసినట్లేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్...
KTR Slams Congress over Kaleshwaram Project

ఆగస్టు 2 డెడ్ లైన్.. లేకుంటే 50 వేల మంది రైతులతో వెళ్లి పంపులు ఆన్ చేస్తా: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/కాటారం/మహాదేవపూర్: శాసనసభ సమావేశాలు ముగిసేలోపు(ఆగస్ట్ 2) కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో...

ముసురుకుంది

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కు రుస్తున్నాయి. కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం సహా దాదాపు అ న్ని జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి...

సాగు భూములకే రైతు భరోసా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వ్యవసాయం చేసే రైతులకే ‘రైతు భరోసా‘ పథకాన్ని వర్త్తింపజేయాలని మెజార్టీ రైతులు అభిప్రాయపడ్డారు. రైతు భరోసా పథకం అమలుపై మార్గదర్శకాలను ఖరారు చేసే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం నియమించిన...
Sriram Pharma Solutions launches 5 new Crop protection products

5 కొత్త పంట రక్షణ ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మా సొల్యూషన్స్

డిసిఎం శ్రీరామ్ లిమిటెడ్ యొక్క విభాగం, శ్రీరామ్ ఫార్మ్ సొల్యూషన్స్, తమ నూతన తరపు పంట రక్షణ, స్పెషాలిటీ ప్లాంట్ న్యూట్రిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది. తెలంగాణాలోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్స్‌లో ఈ కార్యక్రమం...

రూ.100కు చేరిన టమాటా!

రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలకు చేరుకున్నాయి. రైతుబజార్లలో కిలో టమాటా రూ.70కి లభిస్తుండగా, రిటైల్ మార్కెట్లలో తోపుడు బండ్లపైన కిలోకు మరో 20నుంచి30 వరకూ పెంచి...
Kshema General Insurance launched new national marketing campaign

సరికొత్త జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్

ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా పంటల బీమాపై అవగాహన పెంచే లక్ష్యంతో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఈరోజు తమ జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సమగ్ర ప్రచారంలో ప్రధాన...
KTR Slams Congress Govt

ఓట్ల నాడు ఒక మాట…నాట్ల నాడు ఒక మాట: కెటిఆర్

సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనడం కపట కాంగ్రెస్ మార్కు మోసం..దగా.. నయవంచన ఎక్స్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500...

దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణం: హరీశ్‌రావు

రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలి తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలి రైతులు చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చాయి సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్...
KTR fire on congress

కాంగ్రెస్‌ది ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట: కెటిఆర్

హైదరాబాద్: ఇది ప్రజా పాలన కాదు అని, రైతు వ్యతిరేక పాలన అని, నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, ఇప్పుడు కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు....
1969 floods in khammam

చరిత్ర యాదిలో వరద విలయతాండవం… కళ్ల ముందే ఆ గ్రామం జలసమాధి

ఈరోజు గుర్తొస్తేనే గ్రామస్తుల గుండెల్లో దడ వరదల ఉధృతం.. వైరా ఏరు ఉగ్రరూపం 42 మందిని కోల్పోయిన నక్కలగరుబు గ్రామం ప్రాణాలు దక్కించుకున్న పలువురి గత జ్ఞాపకాలు మన తెలంగాణ/మధిర: మే 19 సాయంత్రం 5:00 కావస్తుందంటే అదేదో...
BASF Launches New Insecticide Efficon®

కొత్త కీటకనాశిని ఎఫికాన్‌®ను ప్రారంభించిన బిఎఎస్‌ఎఫ్‌

హైదరాబాద్‌: గుచ్చి తిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు, దిగుబడికి ఇవి కలిగించే నష్టం 35 నుంచి 40% ఉంటోంది. ఇవాళ ప్రారంభించబడిన బిఎఎస్‌ఎఫ్‌...

ఇద్దరూ దద్దమ్మలే

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, బిజెపికి 200 సీట్లు కూ డా దాటవని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం...

Latest News