Thursday, April 25, 2024
Home Search

పేలుడు - search results

If you're not happy with the results, please do another search
Manipur bridge damaged in blast

పేలుడులో దెబ్బతిన్న మణిపూర్ వంతెన

ఇంఫాల్ : మణిపూర్ లోని ఇంఫాల్, నాగాలాండ్ లోని దిమాపూర్‌లను కలిపే వంతెన బుధవారం తెల్లవారు జామున మందుగుండు పదార్ధాల పేలుడులో దెబ్బతింది. వంతెన మధ్య మూడు గుంతలు పడగా, రెండు చివర్లలో...
Rameswaram Cafe blast accused in 10 days to NIA custody

10 రోజుల ఎన్‌ఐఎ కస్టడీకి రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులు

బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు కోసం 10 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) కస్టడీని మంజూరు చేస్తూ ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు శనివారం ఉత్తర్వులు...
Bengaluru Rameshwaram Cafe blast

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి, పాత్రధారి అరెస్ట్

న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో సూత్రధారితోసహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శుక్రవారం అరెస్టు చేసింది. బాంబు పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాతోపాటు...
Bengaluru’s Rameshwaram Cafe blast: Mastermind arrested from Kolkata

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు సూత్రధారి అరెస్టు

న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో సూత్రధారి సహా ఇద్దరిని జాతీయ నేర పరిశోధన శాఖ(ఎన్ఐఏ) అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. ముస్సవీర్ హుసైన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా...

బెంగళూరు పేలుడు కేసు..ఇద్దరి జాడ చెపితే రూ 20లక్షల కానుక

బెంగళూరు బాంబు పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) శుక్రవారం ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. వీరి గురించి తగు సమాచారం ఇచ్చినవారికి రూ 20 లక్షల పారితోషికం...

బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. ప్రధాన సూత్రధారి షెరీఫ్ అరెస్టు

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి ముజమ్మిల్ షెరీఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) గురువారం అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాలలో విస్తృత దాడులు సోదాల తరువాత ఈ కీలక...
NIA detains 1 in Rameshwaram Cafe blast case

రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఎ

బెంగుళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో సంబంధమున్న ఓ వ్యక్తిని జాతీయ దర్సాప్తు సంస్థ అరెస్టు చేసింది. కర్నాటకలోని బళ్లారిలో బుధవారం షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి...
NIA Released Rameshwaram cafe blast suspect Latest photos

రామేశ్వరం కేఫ్ పేలుడు అనుమానితుడి తాజా ఫోటోలు విడుదల

బెంగళూరు: నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు కేసు అనుమానితుడికి సంబంధించిన తాజా ఫోటోలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) శనివారం విడుదల చేసింది. అనుమానితుడికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే...
Rameshwaram Cafe Accused CCTV Visuals Surfaced

రామేశ్వరం కేఫ్ పేలుడు: దుస్తులు మార్చుకుని..బస్సులో ప్రయాణించి..

బెంగళూరు: నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సృష్టికర్తగా అనుమానిస్తున్న నిందితుడికి సంబంధించిన కీలక వివరాలు దర్యాప్తులో లభించినట్లు కర్నాటక హోం మంత్రి పరమేశ్వర గురువారం వెల్లడించారు. పేలుడు సంఘటన అనంతరం అనుమానితుడు...

బెంగళూరు కెఫే పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత

న్యూఢిల్లీ : బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కెఫే పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు హోం శాఖ సోమవారం అప్పగించింది. ఈనెల 1న సంభవించిన ఈ పేలుడులో 10 మంది...
Rameswaram Cafe Blast: Police Search for Suspect

రామేశ్వరం కేఫ్ పేలుడు: ఐఇడి అమర్చిన అనుమానితుడి కోసం వేట

ఐఇడి అమర్చిన అనుమానితుడి కోసం వేట సిసిటివి పుటేజ్‌లో అనుమానితుడి కదలికలు బెంగళూరువ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం రామేశ్వరం కేఫ్ పేలుడు ఉగ్రవాద చర్యే బెంగళూరు: బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం ఐఇడిని అమర్చిన అనంతరం వెలుపలికి వచ్చిన...
Bengaluru bomb blast case under investigation

బెంగళూరు బాంబు పేలుడు.. సిసిటివిలో నిందితుడి కదలికలు

బెంగళూరు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుడి కదలిక చిత్రాలు రికార్డు అయ్యాయి. దుండగుడు...
Explosion at Bangalore Rameshwaram Cafe

బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు

బెంగళూరు: నగరంలోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోగల ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించి 9 మంది గాయపడ్డారు. తొలుత ఈ ప్రమాదానికి ఎల్‌పిగ్లీకేజి కారణమని భావించినప్పటికీ ఆ అవకాశం...
Blast in rameshwaram cafe in bangalore

రామేశ్వరం కేఫ్ లో పేలుడు (వీడియో వైరల్)

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్‌లో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరగగానే కస్టమర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు...
IED Blast Kills CAF Head Constable In Bijapur

నక్సల్స్ మందుపాతర పేలుడు.. పోలీసు బలి

బీజాపూర్ : చత్తీస్‌గఢ్‌లో ఆదివారం నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో చత్తీస్‌గఢ్ సాయుధ బలగాలు (సిఎఎఫ్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఈ ఐఇడిని అమర్చి...
Seven killed in blast at firecracker factory in uttar pradesh

కెమికల్స్ అంటుకుని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

కౌశాంబి (ఉత్తరప్రదేశ్) : ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మహెవా గ్రామంలో జరిగింది....
Kaushambi in Uttar Pradesh

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది సజీవదహనం

లక్నో: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు...

బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 9 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో శనివారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ సమీపంలోని నాలుగు భవనాలు ధ్వంసమైనట్లు స్థానికులు...
Explosion in fireworks factory

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

11మంది దుర్మరణం వంద మందికిపైగా గాయాలు మధ్యప్రదేశ్‌లో ఘటన రాష్ట్రపతి, ప్రధాని సంతాపం భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బైరాగఢ్ గ్రామం లో మంగళవారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 11...
Fireworks factory blast in Madhya pradesh

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి, 60 ఇళ్లు నేలమట్టం

మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లా బైరాగఢ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేసే ఒక ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మరణించగా 30 మంది గాయపడ్డారు. 60...

Latest News