Wednesday, April 24, 2024
Home Search

ప్రమాణ స్వీకారం - search results

If you're not happy with the results, please do another search
Won't take oath in presence of Akbaruddin

అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయం

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎంఐఎంతో మచ్చిక : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి...
Rajasingh will not take oath

రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేయరట!

గోషామహల్ మహల్ నుంచి ఘన విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణస్వీకారం చేసేది లేదని ఆయన స్పష్టం...
It should be seen that he takes oath as an MLA

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించేలా చూడాలి

రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కోరిన బిజెపి నేత డికె అరుణ మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా డికె.అరుణను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న...

ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ కోటా ఎంఎల్‌సిలు

  మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరటి వెంకన్న, దయానంద్, బస్వరాజు సారయ్యలు బుధవారం శాసనమండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముగ్గురు శాసనసభ్యులకు పుష్పగుచ్ఛం...
Rahul Gandhi will take oath as Prime Minister on June 9: CM Revanth reddy

రాసిపెట్టుకోండి.. జూన్ 9న రాహుల్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్: రాసిపెట్టుకోండి.... జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండోరోజూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి కేరళలోని వాయనాడ్‌లో...
Radhakrishnan takes oath as Governor

గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్...
Sudha Murthy takes oath as Rajya Sabha MP

రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురువారం ప్రమాణం చేశారు. ఆమె భర్త నారాయణమూర్తి సమక్షం లోనే ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్...
Zardari sworn in as 14th President of Pakistan

పాక్ 14వ అధ్యక్షుడుగా జర్దారీ ప్రమాణ స్వీకారం

ఇస్లామాబాద్: ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ 14వ అధ్యక్షుడుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ తదుపరి దేశాధినేతగా అఖండ మెజారిటీతో ఎన్నికైన మరునాడు జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంఐవాన్...

పాక్ 24 వ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణస్వీకారం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షనివాసభవనం అయివాన్ ఐ సదర్‌లో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. మాజీ ప్రధాని నవాజ్...
BRS chief KCR Sankranti wishes to the people of the state

నేడు ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం….

హైదరాబాద్: నేడు ఎంఎల్‌ఎగా బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సభాపతి ఛాంబర్‌లో గురువారం కెసిఆర్ ఎంఎల్‌ఎగా ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్షనేత ఛాంబర్‌లో కెసిఆర్ పూజలు చేయనున్నారు. తెలంగాణ...
HIgh Court

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటా ఎంఎల్‌సి నియామకాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ...
Nitish Kumar sworn in as Bihar CM

బీహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ సిఎంగా నితీష్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. నితీష్ ప్రమాణ స్వీకారానికి భారతీయ జనతా పార్టీ జాతీయ...
KCR to Telangana Bhavan soon

ఫిబ్రవరి 1న ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం….

హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కు కెసిఆర్ లేఖ...

రాజస్థాన్‌లో 22 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

జైపూర్: రాజస్థాన్‌లో శనివారం కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రులుగా 22 మంది బిజెపి ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఐదుగురు సహాయ(స్వతంత్ర హోదా)...
Bhajan Lal Sharma sworn in as Rajasthan CM

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్‌నివాస్ బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తొలిసారి...
Telangana Assembly speaker Gaddam

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్.. ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మూడో అసెంబ్లీకి స్పీకర్‌గా వికారాబాద్ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్...
Telangana BJP MLAs who took oath

అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారానికి నిరాకరించడంతో తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్, కొత్తగా ఎన్నికైన మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్...
Vishnu Deo Sai takes oath as Chhattisgarh CM

ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుడియో సాయ్ ప్రమాణస్వీకారం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుడియోసాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని...
New Elected MLAs taking oath in Telangana Assembly

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం..

హైదరాబాద్: అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల...

Latest News