Thursday, April 25, 2024
Home Search

రష్యా - search results

If you're not happy with the results, please do another search

ఖర్కీవ్‌లో టివి టవర్ కూల్చివేసిన రష్యా

ఉక్రెయిన్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్వీవ్‌ను పూర్తిగా నేలమట్టం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రష్యా నగరంలోని టివి టవర్‌పై క్షిపణి దాడి చేసి ధ్వంసం చేసింది. తమ భీకర దాడి...

భారత్‌కు రష్యా ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలు

భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు...
Russia shot down 50 Ukrainian drones

50 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన రష్యా

కీవ్: రష్యావ్యాప్తంగా శుక్రవారం రాత్రి డ్రోన్లతో బాంబుల వర్షాన్ని ఉక్రెయిన్ కురిపించినట్లు మాస్కోలోని రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యాలోని విద్యుత్ కేంద్రాలను లక్షంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రక్షణ శాఖ...

రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడి

రష్యాలోని మోరోజోవిస్క్ సైనిక స్థావరంపై ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. శుక్రవారం ఉక్రెయిన్ సేనలు, ఎస్‌బియు సెక్యూరిటీ సర్వీసెస్ బలగాలు లిసి సంయుక్తంగా రోస్టోవ్ ప్రాంతంలోని ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డాయని కీవ్ ఇంటలిజెన్స్ వర్గాల...
PM Modi Congratulates Vladimir Putin

భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 71ఏళ్ళ వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. దీంతో ఐదవసారి ఆయన రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలలో పుతిన్ 88 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు....

రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్‌ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్‌ఎన్ తన నివేదిక...

రష్యా ఆర్మీలో చేరి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి

రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసాలు జరుగుతున్నాయని, అలాంటి ఉద్యోగాల్లో చేరి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన...
Hyderabad man dies fighting for Russia

రష్యా కోసం పోరాడుతూ మరణించిన హైదరాబాదీ

రష్యా, ఉక్రెయిన్ పోరులతో హతుడైన 30 ఏళ్ల అస్ఫాన్ రష్యన్ ఆర్మీలో చేరేలా యువకుని వంచించిన ‘ఇతరులు’ రష్యన్ సైన్యానికి సాయం చేయవలసి వచ్చిన పలువురు భారతీయులు హైదరాబాద్ : ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో...
North Korea Sent Weapons to Russia

ఉత్తర కొరియా నుంచి రష్యాకు భారీగా ఆయుధాలు

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలబడింది. గత ఏడాది జులై నుంచి దాదాపు 6700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మాస్కోకు ఉత్తర కొరియా తరలించినట్టు...
Indians workers released from Russian army

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు విడుదలయ్యారు!

రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న అనేకమంది భారతీయులను ఇప్పటికే విడిపించామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాము చేసిన విజ్ఞప్తి మేరకు భారతీయులను రష్యా తమ సైన్యంలోంచి తప్పించిందని పేర్కొంది. రష్యాలో...
Indian dead in Russia and Ukraine war

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఓ ఇండియన్ బలి

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఓ యుద్ధంలో భారతీయుడు బలయ్యాడు. డోనెట్స్క్ ప్రాంతంపై ఈ నెల 21న జరిగిన మిసైల్ దాడిలో హేమిల్ అశ్విన్ భాయ్ మంగుకియా అనే భారతీయుడు మరణించగా, మరొకరు తప్పించుకున్నారు....

రష్యాపై మరో 500 ఆంక్షలు: బైడెన్

వాషింగ్టన్ : రష్యాపై అమెరికా ఆంక్షలు తీవ్రతరం అయ్యాయి. ఉక్రెయిన్ , రష్యా యుద్ధం రెండో సంవత్సరంలోకి చేరుకున్న దశలో అధ్యక్షులు జో బైడెన్ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. రష్యాపై...

రష్యా సైనికులుగా వెళ్లవద్దు

న్యూఢిల్లీ : భారతీయ పౌరులు ఎవరూ కూడా తొందరపడి ఉక్రెయిన్‌తో ఘర్షణలో రష్యా సైన్యంలో చేరవద్దని విదేశాంగ మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. ఘర్షణల ప్రాంతంలో రష్యా సైనిక దళాలలో సహాయకులుగా పనిచేసేందుకు కొందరు...

మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి

గుల్మార్గ్ : జమ్ముకశ్మీర్ లోని గుల్మార్గ్ మంచు పర్వత సాణువుల్లో గురువారం మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి చెందగా, శిధిలాల నుంచి స్థానిక గైడ్‌తో సహా మరో ఆరుగురిని సహాయ...
Navalny's mother files lawsuit with Russian court for son's body

నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించడం లేదు: రష్యా కోర్టులో నావల్నీ తల్లి వ్యాజ్యం

మాస్కో: తన కుమారుడి మృతదేహాన్ని అప్పగించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ తల్లి లియుడ్మిలా రష్యాలో ఆర్కిటిక్ నగరమైన సలేఖర్డ్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై...
Russia pilot dead in spain

రష్యాకు షాక్ ఇచ్చి… ఉక్రెయిన్ పారిపోయిన పైలట్ హత్య

మాడ్రిడ్: రష్యాకు చెందిన ఫైలట్ హెలికాప్టర్‌తో సహా ఉక్రెయిన్‌కు పారిపోయాడు, సదరు పైలట్ స్పెయిన్‌లో హత్యకు గురయ్యాడు. మ్యాక్సిమ్ కుజ్‌మినోవ్‌ది అనే వ్యక్తి రష్యాలో పైలట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఎంఐ-8...
A huge victory for Russia

రష్యా భారీ విజయం

ఉక్రెయిన్ సిటీ రష్యా కైవసం మాస్కో/కీవ్ : ఉక్రెయిన్‌లోని అవ్దివక పట్టణం పూర్తిగా తమ అధీనంలోనే ఉందని రష్యా ఆదివారం తెలిపింది. తమ ధాటికి ఉక్రెయిన్ సేనలు అక్కడి నుంచి వైదొలిగాయని, అయితే కొద్ది...

ఉక్రెయిన్ సిటి రష్యా కైవసం

కీవ్ : ఉక్రెయిన్‌లోని అవ్దివక పట్టణం పూర్తిగా తమ అధీనంలోనే ఉందని రష్యా ఆదివారం తెలిపింది. తమ ధాటికి ఉక్రెయిన్ సేనలు అక్కడి నుంచి వైదొలిగాయని, అయితే కొద్ది సంఖ్యలో సైనికులు సోవియట్...

రష్యాలో పుతిన్ ప్రత్యర్థి నావల్నీ మృతి

మాస్కో : రష్యాలో ప్రతిపక్ష నేత, పుతిన్ తీవ్రవిమర్శకులు , లాయర్ అలెక్సీ నావల్నీ జైలులోనే మృతి చెందారు. 19 సంవత్సరాల జైలుశిక్ష పడటంతో నావల్నీ కార్పాలోని ఆర్కిటిక్‌జైలు సముదాయంలో బందీగా జీవితం...

Latest News