Friday, March 29, 2024
Home Search

రాజాసింగ్ - search results

If you're not happy with the results, please do another search
Raja Singh house arrest

రాజాసింగ్ హౌస్ అరెస్ట్

చెంగిచర్లకు వెళ్తానన్న గోషామహల్ ఎమ్మెల్యే  అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్:  బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు....
Case registered against MLA Raja Singh

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు

వనపర్తి: బిజెపి ఎంఎల్ఏ టి. రాజా సింగ్ పై ఓ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ పై కొత్తకోట పోలీస్...
No plans to contest Zaheerabad MP: Rajasingh

జహీరాబాద్ ఎంపిగా పోటీ చేసే ఆలోచన లేదు: రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్:   తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని తమ పార్టీ చెబుతోందని కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో...
Another case against BJP MLA Raja Singh

బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. జహీరాబాద్ ఎంపిగా పోటీ చేయమని బిజెపి అధిష్టానం చెబుతోందని, తనకు ఎంపిగా పోటీ చేసే ఆసక్తి లేదని, శాసన సభాపక్షనేత పదవిపై తనకు...

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన వ్యక్తి గుర్తింపు

సిటీబ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించారు. కొంత కాలం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు విదేశాల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు...
Another case against BJP MLA Raja Singh

బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై మరో కేసు

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీస్ కేసు నమోదైంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ గోషామహల్ ఎంఎల్‌ఎపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ సిఎం నారాయణ...
Maharashtra Police filed case against MLA Raja Singh

ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు

గోషామహాల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు అయ్యింది. గత శనివారం మహారాష్ట్ర షోలాపూర్‌లో జరిగిన 'హిందూ జన్ ఆక్రోష్' ర్యాలీలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజసింగ్.. లవ్ జిహాదీలు,...
Promoting Tablighi Jamaat is like increasing terrorism: Rajasingh

తబ్లిగీ జమాత్ సంస్థను ప్రోత్సహిస్తే ఉగ్రవాదం పెంచినట్లే : రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, ఉబ్జెకిస్తాన్,...
Will contest as MP if High Command orders: MLA Raja Singh

హైకమాండ్ ఆదేశిస్తే ఎంపిగా పోటీ చేస్తా : ఎమ్మెల్యే రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఎలా అమలు చేస్తారో సిఎం రేవంత్‌రెడ్డి...
Maharashtra Police filed case against MLA Raja Singh

బిజెపి  శాసనసభాపక్ష నేతగా రాజాసింగ్‌కే ఛాన్స్ !

రెండు రోజుల్లో పార్టీ ప్రకటించే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర బిజెపి ఎల్పీ పక్ష నాయకునిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నియమిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రేటర్ నగరంలో అదే నియోజకవర్గం నుంచి 2014...
Will not take oath in presence of Akbaruddin: Rajasingh

అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణం స్వీకారం చేయను : రాజాసింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: నూతన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమిస్తే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చి చెప్పారు....
Rajasingh will not take oath

రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేయరట!

గోషామహల్ మహల్ నుంచి ఘన విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణస్వీకారం చేసేది లేదని ఆయన స్పష్టం...
Congress government will collapse within a year Says MLA Rajasingh

ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బిజెపి ప్రభుత్వం ఏర్పాటవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా...
Raja Singh Sensational Comments on Congress Party

తెలంగాణను నడపాలంటే ఆ పార్టీతోనే సాధ్యం: రాజాసింగ్

హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ పార్టీపై బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని...
Raja Singh hat-trick win

హ్యాట్రిక్ సాధించిన రాజాసింగ్

బద్దం బాల్ రెడ్డి రికార్డుకు సమం మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఫలితాల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. బిఆర్‌ఎస్, ఎంఐఎం హవాను తట్టుకుని ఆయన మూడో సారి విజేతగా నిలిచారు. 2014 నుంచి...
Raja Singh Lead in Goshamahal

గోషామహల్‌లో రాజాసింగ్ ఆధిక్యం..

మన తెలంగాణ /హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ ఆధిక్యం. కొడంగల్‌లో నాల్గోరౌండ్ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డి 5,687 ఓట్ల ఆధిక్యం. గోషామహల్‌లో మళ్ళీ రాజాసింగ్ ఆధిక్యం. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి...

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై కేసు నమోదు

హైదరాబాద్ : గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ టి రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన మహారాజ్‌గంజ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో రాజా సింగ్ విద్వేష ప్రసంగం చేశారని కేసు...

పోలింగ్ బూత్‌ల వద్ద మజ్లిస్ అగడాలను కట్టడి చేయాలి: రాజాసింగ్

హైదరాబాద్ ః గోషామహల్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లలో రిగ్గింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈవోను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి రాజాసింగ్ కోరారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో గతంలో భారీ మొత్తంలో రిగ్గింగ్...
Police notices to Goshamahal BJP candidate Raja Singh

గోషామహల్ బిజెపి అభ్యర్థి రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ బిజెపి అభ్యర్థి, ఎంఎల్‌ఎ రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు...
Case registered on Rajasingh

ఆయుధ పూజ… రాజాసింగ్‌కు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కత్తులను బహిరంగంగా ప్రదర్శించారని నోటీసులు జారీ చేశారు. దసరా రోజు తుపాకులు, కత్తులతో రాజాసింగ్ పూజలు చేశారు. మూడు రోజుల్లో వివరణ...

Latest News