Home Search
వినాయక చవితి - search results
If you're not happy with the results, please do another search
టోక్యోలో వినాయక చవితి వేడుకలు
టోక్యో: విదేశాలలో భారతీయులు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితి వేడుకలు ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు.. విదేశాల్లోనూ గణేశ్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన...
తిరుమలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని శనివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు శనివారం ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు.శనివారం సాయంత్రం...
వినాయక చవితి వేళ విషాదం…. ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రదేశాలలో వినాయక మండపాలు నిర్మిస్తుండగా కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్...
రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని గణ నాధున్ని కెసిఆర్ ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల...
ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా..
విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
18న వినాయక చవితి ప్రభుత్వ సెలవు
హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా కోర్టులు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు సెప్టెంబర్ 18న సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సెలవుగా ప్రకటిస్తూ హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వగా.. 19వ తేదీన హైకోర్టు...
వినాయక చవితి కానుకగా…
మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్ వర్క్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై...
వినాయక చవితి సందర్భంగా ‘చంద్రముఖి 2’
రాజాధిరాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక అంటూ వేట్టయ రాజా వేంచేయనున్నారు. 17 సంవత్సరాల క్రితం చంద్రముఖి తన బందీగా ఉంటున్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై...
వినాయక చవితి పండుగ తేదీపై అయోమయం
వచ్చే నెల 18న జరుపుకోవాలి.. తెలంగాణ విద్వత్సభ
19వ తేదీనే అంటున్న భాగ్యనగర ఉత్సవ సమితి
త్వరలో తేల్చనున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఏర్పడిన సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : సిఎం కెసిఆర్
హైదరాబాద్: వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
సిద్దిపేట: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు....
వినాయక చవితి శుభాకాంక్షలు: రాష్ట్రపతి, ప్రధాని
ఢిల్లీ: వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజలు చేసే పోరాటంలో విజయం సాధించాలని...
వినాయక చవితి కానుకగా…
విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.పి.జననాథన్...
వినాయక చవితి కానుకగా…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే విషయం మీద ఇప్పటికే...
వినాయకచవితి వ్రత విధానం
వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, నీళ్ళతో కడగాలి. తరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడాకులతో అలంకరించుకోవాలి. వ్రతం చేయాలనుకునే...
వినాయకచవితి వేళ మనమంతా ఇష్టపడేదేమిటి?
భారతదేశంలో పండుగ సీజన్ వినాయకచవితితో ప్రారంభమవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ కారణంగా వేడుకలు పెద్దగా చేసుకోలేదు కానీ ఈసారి మాత్రం వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగను ఇంటిలో...
తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం
దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా...
శ్రీవినాయక వ్రత కథ
వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చున్నవాళ్ళు ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు....
చవితి సందర్భంగా స్టార్ల సందడి..
వినాయక చవితి సందర్భంగా పలువురు స్టార్ల సినిమాల నుంచి కొత పోస్టర్లు, పాటలు విడుదలై సందడి చేశాయి. ఫిల్మ్‌మేకర్స్ ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్‌ను కూడా తెలియజేశారు. ఇక సోషల్...
వినాయక వ్రత కథ
పూజలో పాల్గొంటున్న వారందరూ అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. ఒకరు చదువుతుండగా, మిగిలినవారు ఈ కథను శ్రద్ధగా వినాలి. ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం...