Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...
సంగారెడ్డి లో రూ.3 కోట్ల డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు డ్రగ్ మాఫియా గుట్టురట్టు చేశారు. జిన్నారంలో పాడుబడ్డ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా పై యాంటీ నార్కోటిక్ పోలీసులు, సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి...
సంగారెడ్డిలో 635 కిలోల గంజాయి సీజ్
సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. కూరగాయల వాహనంలో కేటుగాళ్లు గంజాయి తరలిస్తున్నారు. వాహనం కింది భాగంలో బాక్స్ ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి...
సంగారెడ్డి ఆదిత్య ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం..
సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాశమైలారంలో ఉన్న ఆదిత్య ఫార్మా పరిశ్రమలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే...
సంగారెడ్డిలో బంగారం పట్టివేత
మాడ్గి: సంగారెడ్డి జిల్లాలోని మాడ్గి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ. 4.5 కోట్ల విలువైన 7 కిలోల బంగారం పట్టుబడింది. గుజరాత్ నుంచి హైదరాబాద్...
సంగారెడ్డిలో దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి
పోతిరెడ్డిపల్లి: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న దంపతులను కారు మహిళ దుర్మరణం చెందింది. గాయపడిన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి...
సంగారెడ్డిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌లోని బీదర్ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో...
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జహీరాబాద్‌లోని బీదర్ రోడ్ రైల్వేగేటు వ్దద శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో...
వివాహేతర సంబంధం…. సంగారెడ్డిలో యువకుడు దారుణ హత్య
రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. నల్లంపల్లిలో కృష్ణ(35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణ కళ్లలో కారంపొడి చల్లి, కర్రలతో దుండగులు కొట్టి చంపారు. హత్యకు వివాహేతర...
సంగారెడ్డి లావణ్య హత్య కేసులో ప్రియుడికి జీవిత ఖైదు
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో లావణ్య అనే యువతిని హత్యచేసి సూట్ కేసులో పెట్టి కాలువలో వేసిన ప్రియుడికి జీవిత ఖైదును కోర్టు విధించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ షా...
సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలి
మంత్రి హరీశ్‌రావును కోరిన డాక్టర్ శ్రీహరి
సంగారెడ్డి: బిఆర్ఎస్లో చాలా ఏళ్లుగా ఉన్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకు కేటాయించాలని డాక్టర్ శ్రీహరి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సంగారెడ్డికి...
సంగారెడ్డి ఐఐటిలో విద్యార్థి అదృశ్యం
కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
విశాఖ వెళ్లిన పోలీసులు
సంగారెడ్డి: ఐఐటి హైదరాబాద్‌లో బిటెక్ సెకండీయర్ చదువుతున్న కార్తీక్ (21) మిస్సింగ్ మిస్టరీగా మారింది. సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం 17న...
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన...
సంగారెడ్డిలో దారుణం
భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త
సంగారెడ్డి: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని 12వార్డులో జరిగింది. శనివారం సంగారెడ్డి రూరల్...
25న సంగారెడ్డిలో జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్: ఇడో బ్రిడ్జి కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. ఇడో బ్రిడ్జి కంపెనీలో 80ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగం చేయాలని ఆసక్తి...
సంగారెడ్డి నుంచి అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్
డిఎం ఉపేందర్
సంగారెడ్డి: అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడపనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకొని జూలై31వ తేదీన జరిగే గిరి ప్రదర్శనకు సూపర్ లగ్జరీ బస్సులు...
గోద్రెజ్ ఆగ్రోవెట్‌కు సంగారెడ్డిలో 47 వేల ఎకరాల భూమి
హైదరాబాద్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కంపెనీకి 47,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ (జిఎవిఎల్) ఆయిల్ పామ్ బిజినెస్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కో...
సంగారెడ్డిలో వానలే వానలు
మూడు రోజులుగా దంచి కొడుతున్న వానలు
అలుగు పారుతున్న మహబూబ్‌సాగర్ చెరువు
సంగారెడ్డి: మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుండే రాత్రి వరకు...
సంగారెడ్డిలో వైశ్య భవన్‌కు రెండెకరాలివ్వాలి
మంత్రికి సంఘం నేతల వినతి
సంగారెడ్డి టౌన్: జిల్లా ఆర్య వైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
సంగారెడ్డిలో ప్రతి వార్డులో సిసి రోడ్డు
రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి: ప్రతి కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం చేసి పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పిండమే లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ చేనేత...