Saturday, April 27, 2024
Home Search

సుధీర్‌బాబు - search results

If you're not happy with the results, please do another search

ఎసిపి సుధీర్‌బాబు సస్పెండ్

హైదరాబాద్: గోపాలపురం ఎసిపి సుధీర్‌బాబును డిజిపి సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో విచారణ సరిగా చేయలేదని సస్పెన్షన్‌కు గురయ్యాడు. అంజిరెడ్డిని రియల్ ఎస్టేట్ మాఫియా హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించింది....

రాచకొండ సిపిగా సుధీర్‌బాబు, హైదరాబాద్ సిపిగా శ్రీనివాస్ రెడ్డి…

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపిఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాచకొండ సిపిగా సుధీర్‌బాబు, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా...
Huge transfers

భారీగా బదిలీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్‌లు,12మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్‌గా చిత్రా మిశ్రా నియమితుల య్యారు. నిజామాబాద్ అడిషినల్ కలెక్టర్‌గా అంకిత్, ఉట్నూరు ఐటిడిఎ...
DGP Ravi Gupta reviews GHMC traffic with senior police officers

జిహెచ్‌ఎంసి ట్రాఫిక్‌పై సీనియర్ పోలీసు అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవి గుప్తా మంగళవారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో...
Three arrested for selling ganja

అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ : అంతరాష్ట్ర డ్రగ్ పెండ్లింగ్ రాకెట్ గుట్టును హయత్‌నగర్ పోలీసులు, ఎల్‌బి నగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు...

పహాడీషరీఫ్ ఇన్స్‌స్పెక్టర్ సస్పెండ్

హైదరాబాద్: భూవివాదాల్లో తలదూర్చిన పోలీసులను ఊపేక్షించమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. భూవివాదంలో తలదూర్చిన పహాడీషరీఫ్ ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు....

రాచకొండలో నలుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీలు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రావణ్‌కుమార్, వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి, నేరెడ్‌మెట్ ఎస్‌హెచ్‌ఓ...

రాచకొండలో కొత్త సంవత్సర ఆంక్షలు

సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు పాటించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని...

అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం....మీర్‌పేట, జిల్లేలగూడకు చెందిన ఎండి సమీరా భర్త...

ఐపిఎస్ లలో కీలక మార్పులు

రేవంత్ సెక్రటరీగా ఐపిఎస్ అధికారి షా నవాజ్ ఖాసిం ట్రై కమిషనరేట్ల కొత్త పోలీసు బాస్‌లుగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్‌బాబు, అవినాశ్ మహంతి నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య ఐఎఎస్ అధికారులు కూడా పెద్ద...

ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. బిజేపి ఎన్నికల్లో భాగంగా ఎల్‌బి స్టేడియంలో...

రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృతి

సిటిబ్యూరోః మద్యం తాగి వాహనాలు నడపడంతో యువకులు రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు అన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపిన వారికి గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్...
Sudheer Babu Harom Hara Ferocious First Look Out

‘హరోం హర’ ఫెరోసియస్ ఫస్ట్ లుక్ విడుదల

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబుకు...

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం..సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌టిఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, బేబీ పాడ్స్, జలవిహార్, సంజీవయ్య...

ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్ పరిసరాల్లో ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ...

అడిక్ మెట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః అడిక్‌మెట్ ఆర్‌ఓడి ఫ్లైఓవర్ పనుల వల్ల 30 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి...

ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ నెల 28వరకు అమలు

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం పరిసరాల్లోని 2కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ గణేషుడిని...

పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః తెలంగాణ జాతీయ సమైక్యతా దినోవత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్...

పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కేంద్ర మంత్రి అమిత్‌షా బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్...
Hyderabad Independence Day Traffic Advisory

రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’.. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మనతెలంగాణ, సిటిబ్యూరోః స్వాంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో మంగళవారం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్...

Latest News