Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సౌదీ అరేబియా బ్రేక్ !
రియాద్ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్టు...
జర్నలిస్టు ఖషోగ్గీ హత్య కేసుపై సౌదీ అరేబియా విచారణ
ఇస్తాంబుల్ : సౌదీ అరేబియాతో సంబంధాలను చక్కదిద్దుకోడానికి టర్కీ ఓ ముందడుగు వేసింది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ నిందితులపై విచారణను నిలిపి వేయాలని టర్కీ కోర్టు గురువారం ఆదేశించింది....
ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించిన సౌదీ అరేబియా
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదని మండిపడింది. రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...
వచ్చేవారం ఉక్రెయిన్‌అమెరికా మధ్య సౌదీ అరేబియాలో శాంతి చర్చలు : జెలెన్‌స్కీ
బ్రసెల్స్ : రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి వచ్చేవారం సౌదీ అరేబియాలో అమెరికాఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గురువారం రాత్రి ఆయన ఈ విషయమై...
శ్రీనగర్‌లో జి20 సమావేశానికి చైనా, సౌదీ అరేబియా,టర్కీ డుమ్మా!
శ్రీనగర్: చైనా, టర్కీ, సౌదీ అరేబియా కశ్మీర్‌లో జరుగుతున్న మూడో జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో పాల్గొనకుండా అధికారికంగా వైదొలిగాయి. ఈజిప్టు కూడా ఈ దేశాలతో డుమ్మా కొట్టింది. 17 దేశాల...
హజ్ యాత్రికుల విమాన సంస్థలకు నియమాలు జారీచేసిన సౌదీఅరేబియా
జెడ్డా: సౌదీ అరేబియా అధికారుల నిబంధనల ప్రకారం యాత్రికులు 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రాథమిక మోతాదులతో రోగనిరోధక శక్తిని పూర్తి చేసి, ప్రతికూల PCRని...
సౌదీ అరేబియాకు స్వంత ఖర్చుతోనే పాక్ ప్రధాని పర్యటన : పాక్
ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వాణిజ్య విమానంలో స్వంత ఖర్చులతోనే వెళ్తారని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఆయన ప్రభుత్వ వ్యయం తోనే తన 16 మంది...
సౌదీ అరేబియాలో గ్యాస్, డిశాలినేషన్ ప్లాంట్లపై యెమెన్ హౌతీ దాడులు
దుబాయ్ : సౌదీ అరేబియా లోని కీలకమైన సౌకర్యాలను లక్షంగా చేసుకుని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నేచరల్ గ్యాస్, డిశాలినేషన్ ప్లాంట్లపై శనివారం తెల్లవారు జామున డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. ఈ...
సౌదీ అరేబియాతో ఇరాన్ చర్చలు తాత్కాలికంగా రద్దు
టెహ్రాన్ :సౌదీ అరేబియాతో తాత్కాలికంగా చర్చలను రద్దు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ ప్రత్యర్థి సౌదీ అరేబియాతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న లక్షంతో బాగ్దాద్ మధ్యవర్తిత్వంతో చర్చలకు ఇరాన్...
వచ్చే వారం సౌదీలో ప్రధాని మోడీ పర్యటన
ఇంధనశక్తి, వాణిజ్య, రక్షణ రంగాల్లో సహకారం విస్తరణపై దృష్టి
సౌదీయువరాజుతో చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ : ఇంధన శక్తి, వాణిజ్యం, రక్షణ సహా పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం విస్తరణపై...
సౌదీలో రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం
పశ్చిమ సౌదీ అరేబియాలో జిజాన్ సమీపాన ఒక రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారత జాతీయులు దుర్మరణం చెందారని జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయం బుధవారం వెల్లడించింది. తాము పూర్తి సహాయం అందజేస్తున్నామని,...
ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తూ ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ప్రచారం
సౌదీ యొక్క జాతీయ పర్యాటక బ్రాండ్, ‘సౌదీ వెల్‌కమ్ టు అరేబియా’ భారతీయ మార్కెట్ కోసం తమ మొట్టమొదటి సమగ్ర వినియోగదారు ప్రచారం ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ను ప్రారంభించింది. పురాతన కథలు, ఆధునిక అద్భుతాల...
జిపిఎస్ లోపంతో దారితప్పిన కరీంనగర్ యువకుడు.. సౌదీ ఎడారిలో మృతి
లోకేషన్ సంబంధిత జిపిఎస్ సిగ్నల్ లోపంతో తెలంగాణకు చెందిన షెహజాద్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో దుర్మరణం చెందాడు. సూడాన్ జాతీయుడు ఒక్కడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సూడానీ...
సౌదీలో 600 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గిన శాల్తీ
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా కారణంగా ఒకప్పుడు జీవించి ఉన్నవారిలో అత్యంత బరువైన వ్యక్తిగా పేరొందిన ఖలీద్ బిన్ మొహసేన్ షరీ 542 కిలోల బరువు తగ్గాడు. 2013లో ఖలీద్...
విశ్వసుందరి పోటీలో సౌదీ తొలి ఎంట్రీ
సౌదీ అరేబియా అభ్యర్థిగా రూమీ అల్కహ్‌తానీ
న్యూఢిల్లీ : సౌదీ అరేబియా అధికారికంగా విశ్వ సుందరి పోటీలో పాల్గొంటున్నది. ఇస్లామిక్ దేశం మొట్టమొదటి ప్రతినిధిగా రూమీ అల్కహ్‌తానీ పాల్గొనబోతున్నది. సనాతన దృక్పథాన్ని వీడుతున్న సౌదీ...
సౌదీలో హజ్‌ఉమ్రాహ్ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
జెడ్డా : సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న తృతీయ హజ్‌ఉమ్రాహ్ ప్రారంభ సదస్సుకు మంగళవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సేవలు విస్తృతంగా...
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక దాడిపై దర్యాప్తు ప్రారంభించిన నేవీ
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి ఘటనలపై భారత నౌకాదళం దర్యాప్తు ప్రారంభించింది. సౌదీ అరేబియానుంచి మంగళూరుకు వస్తున్న ఈ నౌకపై డ్రోన్ దాడి కారణంగా నౌకలోని...
సౌదీలో ఘోర అగ్నిప్రమాదం…
హైదరాబాద్ : సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. వీరిలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్...
సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ : ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్‌సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. సౌదీ యువరాజు, ప్రధాని బిన్ సల్మాన్‌తో భేటీ సందర్భంగా...
హజ్ యాత్రికులకు సౌదీ మార్గదర్శకాలు!
రియాద్: వచ్చే నెల హజ్ పవిత్ర యాత్ర కోసం సౌదీ అరేబియాకు వచ్చే యాత్రికులకు సౌదీ అరేబియా మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాలు సోమవారం నుంచి మొదలయి జూన్ 26 వరకు ఉంటాయి....