Home Search
ఉద్రిక్తత - search results
If you're not happy with the results, please do another search
ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న వైసిపి, టిడిపి కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలు వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా టిడిపి, వైసిపి పార్టీల కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్న సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది....
బండి పర్యటన.. ఉద్రిక్తత
అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు....
మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: మహా నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల...
సిఎఎపై తొలి నిరసన.. జామియా క్యాంపస్‌లో నినాదాలు ఉద్రిక్తత
కేంద్రం అమలులోకి తెచ్చిన సిఎఎపై స్థానిక జామియా మిలియా ఇస్లామిక్ విద్యాసంస్థ క్యాంపస్‌లో నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయింత్రం సిఎఎ అమలు నోటిఫికేషన్ తీసుకువచ్చిన వెంటనే విద్యార్థులు గుమికూడారు. నిరసనలకు...
కొమురవెల్లి ఆలయంలో ఉద్రిక్తత.. భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్
కొమురవెల్లి ఆలయంలో భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పసుపు బండారి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భక్తులు పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెల...
‘బండి’ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత
హుస్నాబాద్ ః కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్ర బిజెపి, కాంగ్రెస్ మధ్య దాడి.. ప్రతి దాడితో ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ ఎంపి బండి...
ఉద్యమం.. ఉద్రిక్తత
చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధన తో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆం దోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద...
మణిపూర్ చురాచంద్‌పూర్‌లో ఉద్రిక్తత..ఇద్దరు మృతి
చురాచంద్‌పూర్ : మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ పట్టణంలో పరిస్థితి శుక్రవారం కూడా ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు నిరసన సూచకంగా ఒక గుంపు గురువారం మినీసెక్రటేరియట్‌లోకి దూసుకుపోయినప్పుడు భద్రత దళాలతో...
ఓయూ లేడీస్ హాస్టల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత (వీడియో)
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో భద్రత కరువైంది. గుర్తుతెలియని దుండగులు హాస్టల్లో చొరబడటంపై తమకు రక్షణ లేదంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్ ప్రాంతంలో సిసిటివిలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్...
సాధువులపై మూకదాడి… బెంగాల్‌లో ఉద్రిక్తత
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పురులియా జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులపై కొందరు దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మకర...
మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వందలాది నిరుద్యోగులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు కార్యలయం ముట్టడికి యత్నించారు. సమచారం అందుకున్న...
ఎరుమేలి వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై అయ్యప్పస్వాముల ఆందోళన
తిరువనంతపురం : శబరిమలైకు మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీస్‌లు నిలిపివేస్తున్నారు. సుమారు...
నార్సింగిలో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి పోచారం గుట్ట వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం హనుమాన్ దేవాలయం కబ్జా చేసింది. గమనించిన స్థానికులు...
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 29వ తేదీనాటి నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి అధికారులు పంపించలేదని తెలిసింది. ఈ విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి...
పోస్టల్ బ్యాలెట్లపై ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
స్ట్రాంగ్ రూమ్ సీల్ తొలగించారని అభ్యర్థుల ఆరోపణలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్...
చెన్నూరు నియోజకవర్గం భీమారంలో ఉద్రిక్తత
హైదరాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారంలో బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గుర్తు తెలియని వాహనం తో బాల్క సుమన్ అనుచరులు నలుగురు బూత్ లోపలికి వెళ్లినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు....
సునీత రెడ్డి కుమారుడిపై తండా వాసుల దాడి.. నర్సాపూర్ లో ఉద్రిక్తత
నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ పోలింగ్ నేపథ్యంలో అక్కడిక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు వాహనాలపై కర్రలు రాళ్లతో దాడులు చేయడంతో హింసాత్మక ఘటనలకు దారితీసాయి. గురువారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి...
భైంసాలో ఉద్రిక్తత … పలు కార్లు ధ్వంసం
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంట్లో ఎఫ్‌ఎస్‌టి టీమ్ సోదాలు చేసింది. దీంతో బిజెపి కార్యకర్తలు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు...
కోస్గిలో ఉద్రిక్తత
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు
పరస్పరం ఇరువర్గాల రాళ్ల దాడి
పలువురికి గాయాలు
ఆందోళనకారులపై లాఠీఛార్జి
మన తెలంగాణ/కోస్గి/హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో మంగళవా రం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా...
అచ్చంపేటలో అర్థరాత్రి ఉద్రిక్తత.. గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది.. అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు...