Friday, April 26, 2024
Home Search

ఐజి నాగిరెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Setting up of statue of Chhatrapati Shivaji in Bodhan led to tension

బోధన్‌లో 144 సెక్షన్

శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఉద్రిక్తత రెండు వర్గాల మధ్య ఘర్షణ పోలీసులపై రాళ్లు, లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం అదుపులో : హోం మంత్రితో డిజిపి మన తెలంగాణ/బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో...
Maha shivaratri festival in Telugu

భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం

శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
Lawyers murder case in Manthani

లాయర్ల కేసులో ఎవరినీ వదలం

హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్టు : ఐజి నాగిరెడ్డి మన తెలంగాణ/పెద్దపల్లి: మంథని మండలం గుంజప డుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్ రావు,...
lawyer couple's murder in Telangana

న్యాయవాదుల హత్యకేసులో నిందితుల అరెస్టు

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ల అరెస్టు గంజపడుగులోని భూ వివాదాలే హత్యలకు కారణం : ఐజి నాగిరెడ్డి మన తెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి...
Maoists spreading tension in Asifabad

ఆదివాసి జిల్లాలో అన్నల అలజడి

ఆసిఫాబాద్ : రెండునెలల నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగింది. నెల రోజులుగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు 500మంది తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ...

సకల సౌకర్యాలు

  మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలి : అధికారులకు సిఎస్ ఆదేశాలు హైదరాబాద్ : వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...

యాత్రికుల మేడగా జాతర

  మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు...

ఇసికి ప్యానెల్ జాబితా

మనతెలంగాణ/హైదరాబాద్: పలువురు కలెక్ట ర్లు, కమిషనర్లను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎ న్నికల సంఘం పంపిన ఆదేశాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసింది. ఈ మేరకు అధికారుల బ దిలీ, ఆ...

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలం దరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు...
Mahmood ali signed the sanction file for the posts

పోస్టుల మంజూరు ఫైలుపై సంతకం చేసిన హోంమంత్రి

మూడు కమిషనరేట్ల జోన్ల పునర్వ్యవస్థీకరణ , పోస్టుల మంజూరు ఫైల్ పై సంతకం చేసిన హోం మంత్రి హైదరాబాద్ : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్‌లో...

జి-20 సమావేశాల భద్రతపై సమీక్ష..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో జనవరి 28 నుండి జూన్ 17 వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ...

పోలీసుశాఖ లో భారీ ప్రక్షాళన

హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయి. 29 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ రతన్‌ను పోలీస్ హౌసింగ్ ఎండిగా పోస్టింగ్...
Grand Bathukamma celebrations at DGP office

డిజిపి కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్: నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమయ్యే పోలీస్ అధికారులు తమ రోజువారీ విధులకు భిన్నంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయంలో శనివారం...

మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ

  పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
DGP praises 209 best policemen across the state

రాష్ట్రవ్యాప్తంగా 209 ఉత్తమ పోలీసులకు డిజిపి ప్రశంసలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 209 మంది ఫంక్షనల్ వర్టికల్ పోలీస్ అధికారులకు మంగళవారం నాడు డిజిపి డాక్టర్ మహేందర్‌రెడ్డి ప్రశంస పత్రాలను బహుకరించారు. నగరంలోని డిజిపి కార్యాలయం నుంచి...

వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి

  ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...

Latest News