Wednesday, April 24, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

ఎన్నికల వేళ టి కాంగ్రెస్‌లో విషాదం

ఎన్నికల వేళ టి -కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టి. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సీనియర్...
Congress leader Sameer Waliullah files nomination for Hyderabad LS seat

హైదరాబాద్ లోక్ సభ  సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా నామినేషన్

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా హైదరాబాద్ లోక్ సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు...
Congress' 'sahabzade' will lose Wayanad seat also

కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: మోడీ

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ...

కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది: సిఎం రేవంత్ రెడ్డి

భువనగిరి పాదాల వద్ద గగనమంత ఎత్తున ఎగిశాయి అభిమాన కెరటాలు. త్యాగాల స్థూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా అని...

రాంచీ ర్యాలీలో కొట్టుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు

ఆదివారం జార్ఖండ్‌లో జరిగిన విపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ఘర్షణలు జరిగాయి. సభ కాస్తా హింసాత్మకం అయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా ఘర్షణ...

కోదండరాం మద్దతు కోరిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు

మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాంను మర్యాదపూర్వకంగా...
Country punishing Congress for its sins says PM Modi

కాంగ్రెస్ ‘పాపాలకు’ ఆ పార్టీని దేశం శిక్షిస్తోంది

300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతున్న ఆ పార్టీ 2014 ముందు పరిస్థితులు రావాలని దేశం కోరుకోవడం లేదు జలోరె ర్యాలీలో ప్రధాని మోడీ జైపూర్ : కాంగ్రెస్ ‘పాపాలకు’ ఆ పార్టీని దేశం శిక్షిస్తోందని...
Cong leader files nomination against Asaduddin Owaisi

అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్?

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు పులిపాటి రాజేశ్ లోక్ సభ ఎన్నికల్లో మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీచేయబోతున్నారు.  ఆదివారం ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయన ఇదివరలో బహదూర్ పురా...
Congress is juggling in the name of guarantees: Kishan Reddy

గ్యారంటీల పేరుతో గారడీ చేస్తోంది కాంగ్రెస్: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తమ పార్టీ ఎంఎల్ఏలు పార్టీ మారటం చూసి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్రస్ట్రేషన్ లో పడిపోయారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కుమార్తె కవిత లిక్కర్ కేసు,...
BJP Leader Laxman comments on BRS and Congress leaders

బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దుష్రృచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బిజెపి...
Women who deposed Congress MLA in Kamareddy

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. వికారాబాద్ జిల్లా మైల్వార్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు....

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక...

కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది: కెటిఆర్

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధానంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి పాలన...

అబద్దాలలో పోటీ పడుతున్న కాంగ్రెస్ నాయకులు:హరీశ్‌రావు

కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని బిఆర్‌ఎస్ అగ్రనేత, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సిఎం, డిప్యూటీ సిఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ఆరు...

కాంగ్రెస్‌లో చేరిన కెటిఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సొంత బామ్మర్ధి రూపంలో షాక్ తగిలింది. కెటిఆర్ సతీమణి శైలిమ సోదరుడైన ఎడ్ల రాహుల్ రావు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో రాహుల్ రావు...

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్‌లో చేరారు....
Congress Left ideologically bankrupt Says JP Nadda

సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా

ఢిల్లీ వెలుపల వాటి మధ్య తీవ్ర పోటీ ఢిల్లీలో మాత్రం చెట్టాపట్టాల్ బిజెపి చీఫ్ నడ్డా వయనాడ్ (కేరళ) : ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ వంటి పార్టీలు ‘సైద్ధాంతికంగా దివాలా తీశాయి’ అని బిజెపి అధ్యక్షుడు...
BRS MLA Prakash Goud meets CM Revanth Reddy

కాంగ్రెస్‌లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే?

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బిఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి...

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కెటిఆర్

 హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కాంగ్రెస్ పై...

20మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టచ్‌లో ఉన్నారు

బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో...

Latest News