Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
ఓటర్ల సవరణ సర్వే రాజకీయ నాయకులు సహకరించాలి
కామారెడ్డి ప్రతినిధి : ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి ఓటర్ల సవరణ సర్వే నిర్వహిస్తున్నారని వారికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో...
రాజకీయ పబ్బం కోసం బిఆర్‌ఎస్ ప్రయత్నం: ముద్రగడ వంశీ
మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌ః రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి చంద్రబాబు జపం జేస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోకన్వీనర్ ముద్రగడ వంశీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆపార్టీ...
సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమెలా?
ప్రజాస్వామ్యంలో విమర్శ ఎప్పటికీ కీలకమే. బాధ్యతారాహిత్యంగా, రాజకీయపరమైన అసంబద్ధ విమర్శలుచేస్తే అది హానికరమవుతుంది. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముసురు మేఘంలా విస్తరించిన రాజకీయపరమైన విమర్శ సంస్కృతి, సంబంధిత చర్చలను సైతం నిర్వీర్యం...
రాజన్న కొడెలపై రాజకీయం వద్దు:మంత్రి కొండా సురేఖ
దండుపాళ్యం బ్యాచ్‌లా ఇష్టారీతిలో పదేళ్లు రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ది చెందుతుంటే విష పురుగులై అడ్డుపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్ నాయకులపై...
వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో వేసవి వేడితోపాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు,...
నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం: తుమ్మల
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్: తన రాజకీయ జీవితం గురించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...
వర్తమాన రాజకీయాలకు.. పురాణేతిహాసాల్లో పాఠాలు!
'ఆర్ద్రత’లో వ్యత్యాసం, మర్యాద చూపించడంలో ‘పక్షపాత మనస్తత్వం’, ‘అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో’ వడ్డించడంలా ప్రవర్తించడం లాంటి వైరుధ్యాలు అధికారంలో వున్న రాజకీయ నాయకులకు సర్వసాధారణం, మానవ నైజం. ఈ జాడ్యం క్రమేపీ...
దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు!
బిసిలకు రాజ్యాధికారం, చట్టసభల్లో బిసి రిజర్వేషన్లు, మా వాటా మాకే, బిసిల కులగణన వంటి పతాక శీర్షికలతో దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా సంస్థలు, విద్యావేత్తలు, ఉన్నత విద్యావంతులు, బిసి...
‘వ్యూహా’ల పరుగులో రాజకీయం చిత్తు
ఇటీవల తెలంగాణ సచివాలయం వెళ్లినపుడు కలిసిన జర్నలిస్టు మిత్రుడొకరు, రాజకీయ పార్టీలు, వ్యూహ సంస్థలు -మీడియా మద్దతు అంశం ప్రస్తావించారు. ‘ఎపిలో, తెలంగాణలో ఏమైంది? వ్యూహాలు, ఎత్తుగడలు, మీడియా మద్దతు- అంచనాలూ... తలకిందులై...
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: మంత్రి సీతక్క
తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు...
వలసలపై రాజకీయ రాద్ధాంతమేల?
అసోం ఒప్పందంలో నిర్దేశించిన షరతులతో రూపొందించిన ప్రత్యేక నిబంధనగా పౌరసత్వ చట్టంలో చేర్చిన 6ఎ సెక్షన్‌పై సుప్రీం కోర్టు తీర్పును అసోంలోని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థులు, యువజన సంఘాలు ఈ నెల...
మూసీ కంటే ముందు..పోవలసింది రాజకీయ కాలుష్యమే!
ఒకప్పుడు హైదరాబాద్ నగరం పెహచాన్ మూసీనదితో ఉండేది. అనంతగిరిలో పుట్టి హైదరాబాద్ నగరం మీ దుగా నల్లగొండ జిల్లాలోకి వెళ్లి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే మూసీ ఒకప్పుడు జీవనది. కాలక్రమేణా ఇప్పుడు...
బ్యాట్ పట్టుకోవడం రాదు కాని… రాజకీయ నేతలపై రాహుల్ విసుర్లు
న్యూఢిల్లీ: బ్యాట్ పట్టుకోవడం రాదు కాని అసోసియేషన్‌ను మాత్రం పట్టుకుని కూర్చున్నారు అని క్రీడా సంఘాలలో రాజకీయ నాయకుల ఆధిపత్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులకు బదులుగా క్రీడాకారులే...
నేతల చేతిలో రాజకీయ ‘లడ్డూ’!
కులతత్వంతో కూడిన ఆంధ్ర రాజకీయాల్లోకి మతతత్వ రాజకీయాలు ప్రవేశించాయ నేందుకు తిరుపతి ‘లడ్డు వివాదం’ తొలి సంకేతం. పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భార త్‌లో తొలి భాషాపరమైన రాష్ట్రంగా చరిత్ర పుస్తకాల్లో చోటు...
విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది: వెంకయ్య
హైదరాబాద్: దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రిఫార్మ్, పర్ ఫార్మ, ట్రాన్స్ ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నారని, అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్...
బిఆర్‌ఎస్ పార్టీవి శవ రాజకీయాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు
బిఆర్‌ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దురలవాట్లు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను బిఆర్‌ఎస్...
రిజర్వేషన్లపై రాజకీయ దుమారం
రిజర్వేషన్లపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, ముస్లింలకు మాత్రం తాము అంగీకరించేది లేదని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం...
డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ
వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని...
ఫోన్ ట్యాపింగ్…రాజకీయ మలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపిం గ్ కేసులో రాధాకిషన్‌రావును ఎ4గా పోలీసులు చే ర్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో...