Thursday, January 23, 2025

ఇంటింటికి రాఖీలు పంపిణి చేసిన కార్పొరేటర్

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: నగరంలోని 28వ డివిజన్ లో మంగళవారం ఇంటింటికి రాఖీలు పంపిణి చేసారు ఈ సందర్బంగా కార్పొరేటర్ గందె కల్పన నవీన్ మాట్లాడుతూ, డివిజన్ లోని యావత్ ప్రజానీకానికి రాఖీ పౌర్ణమి సందర్భంగా తూర్పు ఎంఎల్‌ఏ నన్నపనేని నరేందర్ ఆదేశానుసారం ఇంటింటికీ రాఖీలు, స్వీట్లు పంపిణీ చేసామని తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఇంట అన్నా చెల్లెళ్ళ అనుబంధాలు, అక్కాతమ్ముళ్ల అనురాగాలు ఎల్లవేళలా విరబూయాలని కోరుకుంటూ, హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News