- Advertisement -
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా వచ్చేవారం కొన్ని కొత్త చిత్రాలు విడుదలవుతున్నాయి. తెలుగులో జిన్నా(యాక్షన్, కామెడీ, రొమాంటిక్), ఓరి దేవుడా (కామెడీ,రొమాంటిక్), ప్రిన్స్(కామెడీ, రొమాంటిక్) విడుదల కానున్నాయి. ఇంకా తమిళ్ గూఢచారి(స్పై) చిత్రం ‘సర్దార్’, మళయాళం యాక్షన్, థ్రిల్లర్ చిత్రం ‘పడవెట్టు’, హిందీ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘రామసేతు‘, అజయ్ దేవ్‌గన్ ఫాంటసీ, కామెడీ చిత్రం ‘థాంక్ గాడ్’, పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘గంధద గుడి’ విడుదలవుతున్నాయి.
- Advertisement -