Wednesday, January 22, 2025

అబిడ్స్ లో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవదహనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అబిడ్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ పక్కనే ఉన్న కారు మెకానిక్‌ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోస్ సజీవదహనమయ్యాడు. ఈ ప్రమాదంలో ఐదు కార్లు దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News