Tuesday, December 24, 2024

కిరాయికి కార్లు తీసుకుని.. మోటార్లు కొట్టేస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

చోరీలు చేయడంలో ఒక్కక్కరి స్టైల్ ఒక్కోవిధంగా ఉంటుంది. కానీ ఈ దొంగలు కాస్త డిపరెంట్ గా ఆలోచించారు. తాజాగా మార్కెట్లోకి వచ్చిన విద్యుత్ కార్ల మోటర్లు చోరీ చేస్తున్న ఓ ముఠాలోని ఐదుగురు సభ్యులను పోలీసులు తాజాగా అరెస్టు చేసిన సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కార్లు అద్దెకు తీసుకుంటున్న ఈ ముఠా మోటార్లు చోరీ చేస్తోంది. నిందితుల వద్ద నుంచి 11 మోటార్లు, 2 కార్లు, విద్యుత్ తీగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటికే కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News