Thursday, January 23, 2025

విజయ్ శంకర్ మెరుపులు.. కోల్‌కతా పై గుజరాత్‌ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా గుజరాత్‌, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. విజయ్ శంకర్ మెరుపు బ్యాటింగ్ చేశాడు.(51) (24 బంతుల్లో 02ఫోర్లు, 05సిక్సులు). శుభ్ మన్ గిల్ 49 పరుగులతో రాణించాడు. గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్య 26 పరుగులు, డేవిడ్ మిల్లర్ (32, 18 బంతులు) దాటిగా ఆడడంతో గుజరాత్ ఘన విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News