Tuesday, April 29, 2025

గాలి దుమారానికి నేలకొరిగిన భారీ వృక్షం

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం : మండలంలోని ఆంధ్ర కేసరి ప్రధాన రహదారి వద్ద ఉన్న చింత చెట్టు పెనుగాలి దుమారానికి రహదారిపై అడ్డంగా నేలకొరిగింది. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. అనంతరం గ్రామస్తులు జెసిపి సహాయంతో భారీ వృక్షాన్ని తొలగించారు. ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షం కురిసింది. వర్షం రావడంతో వాతావరణం అంతా చల్లబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News