Monday, December 23, 2024

అక్కడ కిలో టమాటా విత్తనం రూ.3 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  యూరప్ మార్కెట్లో కిలో టమాటా విత్తనం సుమారు రూ.3 కోట్లు ధర పలుకుతోంది.హజేరా జెనెటిక్స్ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ సమ్మర్ సన్ రకానికి చెందిన టామాట విత్తనాలను కిలో అక్కడి కరెన్సీలో 3.50 లక్షల డాలర్లకు విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టామాట ధర యూరప్  మార్కెట్‌లో కిలో 30 డాలర్లుగా ఉంది. ఈ లెక్కన టామాటా ధరలు బంగారం కంటే అధికంగా ఉన్నాయని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News