Wednesday, January 22, 2025

కొల్హాపూర్లో నీటి ట్యాంకర్ తో పెళ్లి ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

Baarat on water tank vehicle

ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొత్త పెళ్లి చేసుకున్న దంపతులు నీటి ట్యాంకర్‌పై ఊరేగింపుగా వెళ్ళారు. వారు తాము హానీమూన్‌కు కూడా వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. కొల్హాపూర్‌లో నీటి ఎద్దడి ఎంతగా ఉందో ఈ ఊరేగింపే చాటుతోంది. వారు ఆ విషయాన్ని నీటి ట్యాంకర్‌పై కూడా రాసి మరి ప్రదర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News