Monday, December 23, 2024

శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని 7 లక్షలు వసూలు..

- Advertisement -
- Advertisement -

తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులను ఓ లాడ్జి నిర్వాహకులు మోసం చేశారు. ప్రత్యేక దర్శనం కల్పిస్తామని 540 మంది భక్తుల వద్ద 7 లక్షల రూపాయలను లాడ్జీ నిర్వాహకులు వసూలు చేశారు. నకిలి టికెట్లను ఇచ్చి భక్తులను మోసం చేశారు. నకిలి టికెట్లు అని తెలుసుకున్న నార్త్ ఇండియా భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు రంగప్రవేశంతో లాడ్జీ నిర్వాహకులు డబ్బులు తిరిగి ఇచ్చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News