Friday, December 20, 2024

ఉగాండాలో ముగిసిన సుదీర్ఘ కాల లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

A long-term lockdown that ended in Uganda

 

కంపాలా : ఆఫ్రికా ఖండం లోని తూర్పు దేశం ఉగాండాలో రెండేళ్ల పాటు అమలులో ఉన్న లాక్‌డౌన్ ఇప్పుడు ముగియడంతో అక్కడి స్కూళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020 మార్చి నుంచి 2022 జనవరి 10 వరకు దాదాపు రెండేళ్ల సుదీర్ఘకాలంగా లాక్‌డౌన్ కొనసాగింది. ఇప్పుడు ముగియడంతో ఉగాండా రాజధాని కంపాలా లోని పలు ప్రాంతాల్లో స్కూళ్ల పిల్లలు బ్యాగులు మోసుకుంటూ స్కూళ్లకు వెళ్లడం కనిపించింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News