Monday, December 23, 2024

చార్మినార్ వద్ద నోట్ల వర్షం!

- Advertisement -
- Advertisement -

Currency thrown at Guljar House

హైదరాబాద్: ఓ వ్యక్తి చార్మినార్ వద్ద రూ. 500 నోట్లను గాలిలోకి విసిరేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళి ఊరేగింపు(బారాత్) సందర్భంగా అతడీ పని చేశాడు. గుల్జార్ హౌస్ ఫౌంటైన్ వద్ద  కరెన్సీ నోట్ల కట్టను పట్టుకుని అతడు రూ. 500 నోట్లను గాలిలోకి ఎగురవేశాడు.  ఆ నోట్లు ఏరుకోడానికి కొందరు అక్కడి వారు ఎగబడ్డారు. మరికొొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. కాగా ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News