Monday, December 23, 2024

కెటిఆర్ కు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు!

- Advertisement -
- Advertisement -

Minister KTR away from birthday celebrations

హైదరాబాద్:  తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు   పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టాలీవుడ్ కు  చెందిన పలువురు ప్రముఖులు కెటిఆర్ కు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్చరణ్, రామ్ గోపాల్ వర్మ, గోపిచంద్ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్, హరీశ్ శంకర్, అనసూయ, బండ్ల గణేశ్ తదితరులు మంత్రికి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ఇక విదేశీ ప్రముఖులలో యూకే భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్, భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా కేటీఆర్​కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు ప్రతిస్పందనగా కెటిఆర్ కూడా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.

KTR sketch with coins

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News