- Advertisement -
తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో ‘మహాలయ అమావాస్య’ను పురస్కరించుకుని అనేక మంది హిందువులు తమ పితృదేవుళ్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమ్మ మండపం వద్ద పెద్ద సంఖ్యలో జనులు తీర్థ స్నానాలు ఆచరించారు.
A large number of people converged at Amma Mandapam in #Srirangam of #Tiruchi district on Sunday, to perform rituals for their ancestors on the occasion of 'mahalaya amavasai'.
🎥: M. Srinath / The Hindu pic.twitter.com/WZy1oFuNje
— The Hindu – Chennai (@THChennai) September 25, 2022
- Advertisement -