Tuesday, April 1, 2025

వాన దెబ్బకు విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాలరీత్యా రద్దు చేసినట్లు పేర్కొంది. శనివారం, ఆదివారం, సోమవారాల్లో దాదాపు 20 రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయలు ఏర్పాటు చేసుకోవాలని దమ రైల్వే సూచించింది.

Table

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News