Sunday, February 23, 2025

మరింత వినూత్నంగా ‘హ్యాపీ సండే’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తాను లేకుండా తన గడియారం పక్షులను వీక్షించి ఉండొచ్చు కానీ తన ఫోటోగ్రఫీ క్షణం మాత్రం ఆలస్యం అవ్వదని.. ప్రకృతి అందాలను వీకెండ్‌లో తన కెమెరాలో బంధిస్తూ వీక్షకుల ముందుకు తెస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ‘హ్యాపీ సండే’ పేరిట ప్రకృతితో ముడిపడిన ప్రకృతి సౌందర్యాలను, పక్షులను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారు. అటువంటి అపూరూపమైన దృశ్యాలను ప్రతి వీకెండ్‌లో ఆయన తన కెమెరాలో చిత్రీకరించి తన ట్విట్టర్‌లో జత చేస్తారు. ఓ వైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ప్రకృతితో ముడిపడిన అంశాలను స్పృశిస్తూ వీకెండ్‌లో నెటిజన్లకు ప్రకృతి, పర్యావరణం పట్ల మరింత అవగాహనను ఇనుమడింపజేస్తున్నారు.

Bird 2

Bird 3

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News