- Advertisement -
నల్లగొండ: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో ఉన్న కొత్త వంతెన పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నాగార్జునరెడ్డి (50) మనస్తాపంతో ఆత్మహత్య చే సుకున్నాడని, మృతుడికి ఒక కుమారుడు డిగ్రీ చదువుతున్నాడని, ఒక కుమార్తె ఇంటర్ చదువుతుందని, కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం కొత్త బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటు ంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని వెలికితీసామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్‌టౌన్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
- Advertisement -