Tuesday, April 8, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిదిలోని అప్పన్నపేట శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థ్ధానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అప్పన్నపేట సమీపంలో ఆటో బైక్ ఢీకొనడంతో పాలకవీడు గ్రామానికి చెందిన పుట్టల వెంకన్న తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతు డిని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News