Friday, January 24, 2025

‘శంకరాభరణం’కు అరుదైన గౌరవం..

- Advertisement -
- Advertisement -

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో శంకరాభరణం చిత్రం రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్ర పరుస్తుంటుంది.

ఈ ప్రిక్రియకు కళా తపస్వి కె.విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం‘ చిత్రం ఎంపిక కావడం విశేషం. కాగా, ‘శంకరాభరణం‘ సినిమాను ఈ చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

A special honour to ‘Sankarabharanam’ in IFFI 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News